NASA’s Ingenuity : మరో గ్రహం మీద ఎగిరిన తొలి హెలికాప్టర్​గా అమెరికా (నాసా) రూపొందించిన ఇన్‌జెన్యూటీ రికార్డు

NASA’s Ingenuity Mars Helicopter Succeeds : భూగ్రహం మీద కాకుండా మరో గ్రహం మీద ఎగిరిన తొలి హెలికాప్టర్​గా మార్స్ ఇన్‌జెన్యూటీ చరిత్ర సృష్టించింది..

|

Updated on: Apr 19, 2021 | 10:37 PM

భారత కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం జరిగిన ప్రయోగంలో.. అరుణ గ్రహం ఉపరితలం నుంచి మూడు మీటర్ల ఎత్తులో ఇన్‌జెన్యూటీని విజయవంతంగా ఎగిరినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా వెల్లడించింది.

1 / 7
అరుణ గ్రహం ఉపరితలం నుంచి మూడు మీటర్ల ఎత్తులో ఇన్‌జెన్యూటీ ఎగిరినట్లు నాసా వెల్లడించింది.

2 / 7
దాదాపు 30 సెకన్ల పాటు ప్రయాణించి.. అనంతరం విజయవంతంగా తిరిగి ల్యాండైన మార్స్ ఇన్‌జెన్యూటీ హెలికాప్టర్

3 / 7
NASA’s Ingenuity Mars Helicopter

NASA’s Ingenuity Mars Helicopter

4 / 7
ఇప్పటివరకు భూమిపై తప్ప మరే గ్రహంపైనా, ఉపగ్రహంపైనా హెలికాప్టర్ ఎగరలేదు. ఇన్‌జెన్యూటీ.. ఈ చరిత్రను తిరగరాసింది.

5 / 7
అంగారక గ్రహం మీద ఇన్‌జెన్యూటీ హెలికాఫ్టర్‌లోని బ్లేడ్ల భ్రమణాల సంఖ్య నిమిషానికి రెండున్నర వేలుగా ఉంటుందని..  ఇలాంటి క్లిష్ట వాతావరణ పరిస్థితుల మధ్య ఇన్‌జెన్యూటీ ప్రయోగం విజయవంతం కావడంపై నాసా శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

6 / 7
అరుణ గ్రహంపై జీవం ఆనవాళ్లను పరిశీలించేందుకు పంపిన పర్సెవరెన్స్‌ రోవర్‌తో పాటే నాసా ఈ మినీయేచర్ హెలికాఫ్టర్‌ను మార్స్‌ మీదకు పంపింది. ఇన్‌జెన్యూటీ ఫిబ్రవరి 18న రోవర్ నుంచి విడిపోయి మార్స్‌పై అడుగుపెట్టింది. ఇవాళ ఇన్‌జెన్యూటీ అంగారకుడిపై ఎగిరే దృశ్యాలను పెర్సెవరాన్స్ చిత్రీకరించి భూమికి చేరవేసింది.

7 / 7
Follow us
మహేష్ బాబు పక్కన ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు ఓ స్టార్ హీరో భార్య..

వావ్‌ వాటే టెక్నాలజీ.. కేసీఆర్‌ బస్సులో లిఫ్ట్‌, గమనించారా.?

అసలు, నకిలీ బాదం మధ్య తేడా గుర్తించడానికి సింపుల్ టిప్స్ మీ కోసం

కిలోమీటర్‌కు 25 పైసల ఖర్చుతో సూపర్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌

ప్లేఆఫ్స్ చేరాలంటే గెలవాల్సిందే.. ఢిల్లీ vs ముంబై కీలక పోరు..

మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్

హెల్మెట్ లేకుండా స్కూటర్ నడుపుతూ మొబైల్ ఫోన్ పేలడంతో మహిళ మృతి

కస్టమర్లకు షాకివ్వనున్న ఐసీఐసీ..మే 1 నుంచి 10 రకాల ఛార్జీలు

వరుస ఓటములున్నా.. ఛేజింగ్‌లో పంజాబ్ కింగ్స్ ప్రపంచ రికార్డ్..

రామ్ చరణ్ చేయాల్సిన సినిమా అల్లు అర్జున్ చేశాడు..

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో