Viral News: కబోర్డ్‏లో బర్గర్ పెట్టి మర్చిపోయింది.. 5 సంవత్సరాల తర్వాత ఓపెన్ చేస్తే దెబ్బకు ఫ్యూజులు ఔట్..

సాధారణంగా ఓ ఆహార పదార్థమైన ఒక్క రోజు లేదా రెండు రోజులు ఉంటుంది. కానీ సంవత్సరాలు సంవత్సరాలుగా అంతే తాజాగా ఉన్న బర్గర్ గురించి విన్నారా ? నిజమేనండి.. ఐదు సంవత్సరాలుగా కబోర్డ్‏లో ఉన్న బర్గర్.. ఎలా ఉందో తెలుసా..

|

Updated on: Feb 22, 2022 | 8:28 PM

అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఓ మహిళ తన కబోర్డ్ నుంచి ఐదేళ్ల తర్వాత మెక్‌డొనాల్డ్స్ బర్గర్‌ను బయటకు తీసింది. ఇప్పటికీ ఆ బర్గర్ చెడిపోలేదు. కుళ్ళిపోలేదు అలాగే రంగు కూడా మారలేదు. క్రిస్మస్ కోసం కబోర్డ్‏ను శుభ్రం చేస్తుండగా  ఓ బాక్స్ దొరికిందని అది బర్గర్లు దాచే మెగాన్ కాండ్రీ అని తెలిసిందే.  దాన్ని ఓపెన్ చేస్తే అందులో   బర్గర్ ఉంది.

1 / 5
న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం.. మేగాన్  చీజ్ బర్గర్ అని వెల్లడైంది. సాధారణంగా ఇది చాలా తొందరగా పాడవుతుంది. కానీ ఆ బర్గర్ మాత్రం 5 సంవత్సరాలు కబోర్డ్‏లో ఉంది.. దాని నుంచి ఎలాంటి వాసన లేదు. అది కొన్నప్పుడు ఎలా ఉందో.. ఇప్పటికీ అలాగే ఉందని ఆ మహిళ పేర్కొంది. ఆమె 2017లో ఈ బర్గర్‌ని కొనుగోలు చేసింది. ఈ విషయం ఆ ప్యాకెట్‌ మీద ఉంది.

2 / 5

3 / 5
మెక్‌డొనాల్డ్స్ IFL సైన్స్ నివేదికలో బర్గర్‌లో తేమ పూర్తిగా లేదు. కాబట్టి ఇది ముందులా  ఉందని చెప్పలేమని మెక్‌డొనాల్డ్స్ బర్గర్‌లతో ప్రయోగాలు చేసిన చెఫ్ జె.జె. తెలిపారు. ఈ కంపెనీ బర్గర్‌లలో ప్రిజర్వేటివ్‌లు ఉపయోగించరు. అందుకే ఈ బర్గర్లు సన్నగా ఉంటాయి. అది వేడి చేస్తే  తేమను కోల్పోవడం ప్రారంభిస్తాయి.  ఆ తర్వత ఎండిపోతాయి.

4 / 5
ఈ బర్గర్లను ఎక్కువ సేపు ఎక్కడైనా ఉంచితే.. అది పూర్తిగా తేమను కోల్పోతుంది. దాంతో గట్టిగా రాయిలా మారడం ప్రారంభమవుతుంది. బ్యాక్టీరియా లేదా ఫంగస్ ఇందులో పెరగాలంటే... తేమ అవసరం. కానీ తేమ ఆరిపోయిన తర్వాత బ్యాక్టీరియా, ఫంగస్ పెరగవు.

5 / 5
Follow us
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త

తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!

డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?

ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..

జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం

చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..

చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?

చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే

పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం