ఇదెక్కడి గోల.. సమోసాలు తయారు చేసినా.. కొన్నా.. తిన్నా నేరమే.. కారణం తెలిస్తే షాకే..

సమోసాలు..ఇష్టపడని వారుండరు.. చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సమోసాలకు తెగ ఇష్టంగా లాగించేస్తుంటారు. కానీ మీకు తెలుసా.. సమోసాలపై కూడా నిషేధం ఉందని. ఇక వాటిని నిషేధించడానికి గల కారణం తెలిస్తే షాకవుతారు.

Rajitha Chanti

|

Updated on: Mar 05, 2022 | 2:04 PM

సోమాలియా దేశంలో సమోసాలు నిషేధం. ఎందుకంటే అవి త్రిభుజాకారంలో ఉన్నాయి. అక్కడ తీవ్రవాద సమూహం సమోసాల త్రిభుజాకార రూపం క్రైస్తవ సమాజానికి దగ్గర ఉందని నమ్ముతారు.

1 / 7
కానీ.. వారు త్రిభుజాకార రూపాన్ని గౌరవిస్తారు. వారికి ఆ త్రిభుజం పవిత్ర చిహ్నం. అందుకే సోమాలియాలో సమోసాలపై నిషేదం ఉంది.

2 / 7
ఈ దేశంలో సమోసాలు తయారు చేసినా.. కొన్నా... తిన్నా కూడా నేరమే. ఎందుకంటే.. సమోసాలలో ఆకలితో ఉన్న జంతువుల మంసాన్ని ఉపయోగిస్తారు..

3 / 7
అంతేకాదు..సోమాలియాలో సమోసాలను దూకుడుకు చిహ్నంగా భావిస్తారు. అందుకే అక్కడ వాటిని తినడం.. కొనడం .. తయారు చేయడం నిషేదం.

4 / 7
కానీ భారతీయులకు సమోసా అనేది అత్యంత ఇష్టమైన పదార్థం. ఎక్కువగా టీతో కలిపి తీసుకుంటారు. అలాగే ఇక్కడ సమోసాలలో అనేక రకాలు ఉన్నాయి.

5 / 7
సమోసాలను 16వ శతాబ్ధానికి చెందిన మొఘల్ శకం పత్రం ఐన్నె అక్బరీలో సమోసా గురించి తెలియజేశారు.

6 / 7
భారతదేశంలోనే కాదు.. పాకిస్తాన్.. బంగ్లాదేశ్.. దక్షిణాసియాలో సమోసాను ఇష్టపడతారు.

7 / 7
Follow us