AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచంలోని 2 ప్రదేశాలలో మాత్రమే ఈ పువ్వు వికసిస్తుంది.. ప్రత్యేకతలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.. అరుదైన పువ్వు గురించి తెలుసా..

ప్రపంచంలో ఎన్నో రహస్యాలు.. వింతలు.. ఇప్పటికీ అంతుచిక్కని విషయాలు ఎన్నో ఉన్నాయి. చెట్లు, మొక్కలు, పువ్వుల గురించి ఇప్పటికీ తెలియని ఆసలైన నిజాలు అనేకం. తాజాగా ఓ అరుదైన పువ్వు గురించిన అసలైన వాస్తవాలు తెలిస్తే.. ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు..

Rajitha Chanti
|

Updated on: Sep 21, 2021 | 8:34 PM

Share
ఈ పువ్వు పేరు మిడిల్ మిస్ట్ రెడ్. ఇది ప్రపంచంలోనే అరుదైన గులాబీ. 1804లో జాన్ మిడిల్ మిస్ట్ అనే వ్యక్తి ఈ పువ్వును తీసుకుని చైనా నుంచి ఇంగ్లాండ్‏కు వచ్చాడని అంటుంటారు. అందుకే ఈ పువ్వుకు మిడిల్ మిస్ట్ రెడ్ అనే పేరు వచ్చింది.

1 / 5
ఈ పువ్వు న్యూజిలాండ్, బ్రిటన్ ప్రాంతాల్లో మాత్రమే వికసిస్తుంది. ఈ పువ్వు ఇంగ్లాండ్‌లోని చిస్విక్ హౌస్ , న్యూజిలాండ్‌లోని ట్రీటీ హౌస్‌లో మాత్రమే కనిపిస్తుంది.

2 / 5
 ఈ పువ్వు యొక్క మూలం మొదటగా కనుగొనబడినది మాత్రం చైనాలోనే. కానీ ఈ పువ్వు చైనా నుండి పూర్తిగా ఎలా అంతరించిపోయిందో ఎవరికీ తెలియదు.

3 / 5
 ఈ పువ్వు వికసించడం ప్రారంభించిన న్యూజిలాండ్‌కు ఒక పువ్వు మాత్రమే ఎలా చేరుకుంది అనేది ఇప్పటికీ తెలియదు. రెండు శతాబ్దాలకు పైగా అక్కడే ఉంటుంది.

4 / 5

5 / 5
Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!

శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..

పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..

ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి

మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!

ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..

ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..

ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!

టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్