World Photos: కల సాకారమైంది.. ఆకాశంలో ఎగురుతున్న కారు.. నిమిషాల్లోనే ప్రయాణం.. ఫోటోలు వైరల్..
కార్లు గాల్లోకి ఎగరడం.. ఒక చోటు నుంచి మరో చోటుకు గాల్లోనే ప్రయాణించడం కేవలం సినిమాల్లోనే చూసుంటారు. కానీ నిజంగానే కార్లు గాల్లోకి ఎగిరి విమానంలాగా ప్రయాణించడం ఎప్పుడైనా చూశారా ? కానీ ఇప్పుడు నిజంగానే కార్లు గాల్లోకి ఎగురుతున్నాయి.