Unique Creatures: ఈ జీవులు జీవితంలో నిద్రపోవు.. మరణించిన తర్వాత మాత్రమే కనులు మూస్తాయి..

|

Jun 23, 2023 | 11:59 AM

ఆకలి రుచి ఎరుగదు.. సుఖమెరగదు అని అంటారు.. నిద్ర మనుషులకు మాత్రమే కాదు పక్షులు, చేపలు, సరీసృపాలు, ఉభయచరాల్లో తప్పని సరి కావాల్సిన విశ్రాంతి స్థితి. ఇంకా చెప్పాలంటే సరైన నిద్ర లేకపోతే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అయితే జీవితంలో ఒక్కసారి కూడా నిద్రపోని జీవులున్నాయని.. అవి జీవితాంతం మెలకువుగానే ఉంటాయని మీకు తెలుసా.. ఈ రోజు ఆ జీవుల పేర్లు ఏమిటో తెలుసుకుందాం.. 

1 / 5
ఏ ప్రాణికైనా నిద్ర చాలా ప్రియమైనది. నిద్ర మానవులకు మాత్రమే కాదు జంతువులు కూడా నిద్రపోతాయి. ఎందుకంటే ఎవరి శరీరమైనా సజావుగా నడవాలంటే నిద్ర చాలా ముఖ్యం. అయితే నిద్రపోని ఇలాంటి జీవులు ప్రపంచంలో చాలానే ఉన్నాయి. మరి జంతువు మేల్కొని ఉందా లేదా నిద్రపోతుందో తెలుసుకోవడానికి అనేక మార్గాలున్నాయి. జంతువుల మెదడు కార్యకలాపాలను, నిద్ర కోసం కంటి కదలికను చూడటం ద్వారా నిద్ర స్థితిని గమనిస్తారు. 

2 / 5
చీమలు ఈ చిన్నగా కనిపించే జీవులు ఎప్పుడూ నిద్రించవు.  ఎందుకంటే వాటి కళ్లకు పైన రెప్పలు లేవు. అంతేకాదు చీమలకు కేంద్రీయ నాడీ వ్యవస్థ లేదు. కనుక చీమలు నిద్రపోవు. అందుకనే ఈ జీవి జీవితాంతం పనిచేస్తూ ఉంటుంది. 

3 / 5
2017లో ప్రచురించిన ఓ నివేదికలో  జెల్లీ ఫిష్‌కు సంబంధించి ఒక విషయాన్నీ వెల్లడించింది. ఈ జెల్లీ ఫిష్  తన జీవితకాలంలో ఎప్పుడూ నిద్రపోదని వెల్లడించింది. నిద్రపోవడానికి మీకు మెదడు అవసరం. జెల్లీ ఫిష్ లకు మెదడు లేదు కనుక ఎప్పుడూ నిద్రపోరు. విశ్రాంతి కోసం తన శరీరాన్ని నీటిలో వదులుగా చేసుకుని  తేలుతూ ఉంటుంది. 

4 / 5
సీతాకోక చిలుకలు తమ జీవితకాలంలో ఎప్పుడూ నిద్రించవు. ఇవి తమను తాము ఒకే చోట స్థిరంగా ఉంచుకుని తద్వారా విశ్రాంతి తీసుకుంటాయి. ఈ సమయంలో సీతాకోక చిలుక శరీర ఉష్ణోగ్రత , గుండె కొట్టుకోవడం తగ్గుతుంది.

5 / 5
సముద్రంలో నివసించే షార్క్ కు ఆక్సిజన్ చాలా అవసరం. కనుక మొప్పల సాయంతో నీటిలో కదులుతూ నిరంతరం ఈత కొడుతూ ఉంటుంది. మనసుకు, మెదడుకు విశ్రాంతిని ఇస్తూ షార్క్ నిరంతరం ఈత కొడుతూనే ఉంటుంది. నిద్రపోదు.