Mushroom Farming: ఇంట్లోనే పుట్టగొడుగుల పెంపకం.. కార్లల్లో వచ్చి కొనుగోలు చేస్తున్న ప్రజలు.. లక్షల్లో బిజినెస్..
గ్రూపు నుంచి రూ.60 వేలు అప్పు తీసుకుని ఇంట్లో పుట్టగొడుగుల పెంపకం ప్రారంభించినట్లు తెలిపారు. 2 లక్షలు సంపాదించాడు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో మహిళా స్వయం సహాయక సంఘాల మహిళలు ప్రజల ముందు సరికొత్త ఉదాహరణగా నిలిచారు.
Most Read Stories