Winter Waxing Tips: శీతాకాలంలో వాక్స్ చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.. లేదంటే అసలుకే ఎసరు..
శీతాకాలంలోనూ మీ చేతులు, కాళ్ళకు వ్యాక్స్ చేస్తున్నారా? చలికాలం రెండు నెలలు వ్యాక్సింగ్ లేకుండానే గడిచిపోతుంది. కానీ చలికాలంలో వాక్సింగ్ వల్ల ప్రయోజనాలు ఉన్నాయి. శరీరంలోని అవాంఛిత రోమాలను తొలగించడానికి వ్యాక్సింగ్ అవసరం. నేటి కాలంలో లేజర్ ట్రీట్‌మెంట్ ద్వారా కూడా అవాంచిత రోమాలను తొలగిస్తున్నారు. కానీ నేటికీ చాలా మంది చాక్లెట్ వ్యాక్స్‌పై ఆధారపడుతున్నారు. ఇంట్లో షేవింగ్ చేసుకుంటున్నారు. వ్యాక్సింగ్ చేసుకోవడం వల్ల చాలా కాలం పాటు మృదువైన చర్మం పొందవచ్చు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
