Winter Health Tips: చలికాలంలో తరచుగా అనారోగ్యానికి గురవుతున్నారా.. పాలల్లో వీటిని కలిపి తీసుకోండి..
చలికాలంలో ఎక్కువ మంది అనారోగ్యానికి గురవుతారు. సీజనల్ వ్యాధుల బారిన పదే పదే పడుతూ తీవ్ర ఇబ్బందులను పడతారు. రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారు పాలలలో కొన్ని రకాల ఆహారాన్ని చేర్చుకుని తాగడం మంచిది. ఈ పాలు పోషకాల లోపాన్ని తీర్చే సామర్ధ్యం కలిగి ఉంటాయి. చలికాలంలో వ్యాధినిరోధక శక్తి తగ్గడం వల్ల పదే పదే అనారోగ్యానికి గురయ్యే వారు పాలను ఏఏ పదార్థాలతో కలిపి తీసుకోవాలో తెలుసుకుందాం..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
