AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హోటల్ రూమ్‌లోకి అడుగుపెట్టగానే లైట్లు ఆన్ చేస్తున్నారా.. డేంజర్‌లో పడ్డట్లే.. ఎందుకో తెలుసా?

Hotel Room Safety Tips: టూర్లకు వెళ్లినప్పుడో లేదా ఆఫీస్ పని మీద వేరే ఊరికి వెళ్లినప్పుడో మనం హోటల్ రూమ్‌లను బుక్ చేసుకుంటాం. అలసిపోయి రూమ్‌లోకి అడుగుపెట్టగానే చాలామంది చేసే మొదటి పని.. టక్కున లైట్లు ఆన్ చేయడం. అయితే, ఇలా చేయడం అస్సలు మంచిది కాదని ప్రయాణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

Venkata Chari
|

Updated on: Jun 28, 2026 | 7:30 AM

Share
Hotel Room Safety Tips: మనం ఏదైనా కొత్త హోటల్ గదిలోకి వెళ్లినప్పుడు మన లగేజీని కింద పెట్టకముందే, అలాగే ఏ ఒక్క స్విచ్ కూడా ఆన్ చేయకముందే.. కాసేపు తలుపు దగ్గరే నిలబడి గదిని నిశితంగా గమనించాలి. గది మొత్తం చీకటిగా ఉన్నప్పుడు అక్కడ ఏవైనా హిడెన్ కెమెరాలు (రహస్య కెమెరా‌లు) ఉంటే సులభంగా కనిపెట్టవచ్చు. ఎందుకంటే చీకట్లో కెమెరాకు ఉండే చిన్న ఎరుపు లేదా పచ్చని లైట్ వెలుగు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే లైట్లు వేయడానికి ముందే బెడ్ రూమ్, బాత్రూమ్, అద్దాలు, కిటికీలను ఒకసారి చీకట్లోనే పరిశీలించడం ఎంతో సురక్షితం.

1 / 6
నల్లులు, కీటకాల బెడద నుంచి తప్పించుకోవచ్చు..: రూమ్‌లోకి వెళ్లగానే లైట్లు వేయకపోవడానికి మరో ముఖ్యమైన కారణం బెడ్ బగ్స్ (నల్లీలు). హోటల్ రూమ్‌లలో పరుపులు, దుప్పట్లు, సోఫాల మూలల్లో కీటకాలు దాక్కునే ప్రమాదం ఉంది. చీకటిగా ఉన్నప్పుడు ఇవి పరుపుల పైభాగంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి గదిలోకి వెళ్లిన వెంటనే లైట్ వేయకుండా, మొబైల్ టార్చ్ లైట్ సహాయంతో బెడ్ షీట్లు, దిండ్ల కింద నల్లీలు లేదా ఇతర కీటకాలు ఏవైనా ఉన్నాయేమో క్షుణ్ణంగా తనిఖీ చేయాలి.

2 / 6
కళ్ల సర్దుబాటు.. చిన్న మార్పులను గుర్తిస్తుంది: మనం వెలుతురు ఉన్న ప్రాంతం నుంచి ఒక్కసారిగా చీకటి గదిలోకి ప్రవేశించినప్పుడు, మన కళ్లు ఆ వాతావరణానికి అలవాటు పడటానికి కొంచెం సమయం పడుతుంది. ఈ క్రమంలో గదిలో ఉండే ఏ చిన్న కదలికలనైనా, అసాధారణ నీడలనైనా మన కళ్లు చాలా సులభంగా పసిగట్టగలవు. అదే మీరు రూమ్‌లోకి రాగానే లైట్లు వేసేస్తే, కళ్లు ఆ వెలుతురుకు అలవాటుపడి గదిలోని చిన్న చిన్న లోపాలను లేదా అనుమానాస్పద వస్తువులను గుర్తించలేవు.

3 / 6
పాడైపోయిన స్విచ్ బోర్డులతో ప్రమాదం..: కొన్ని పాత హోటళ్లలో లేదా సరిగ్గా నిర్వహణ లేని గదులలో స్విచ్ బోర్డులు విరిగిపోయి ఉంటాయి. కొన్నిసార్లు వైర్లు కూడా బయటకు వస్తుంటాయి. మనం గమనించకుండా నేరుగా వెళ్లి స్విచ్ వేస్తే షాక్ కొట్టే ప్రమాదం ఉంది. అందుకే మొదట గదిని పరిశీలించి, స్విచ్ బోర్డులు సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకున్నాకే వాటిని తాకాలి. ఒకవేళ ఏవైనా వైర్లు బయటకు కనిపిస్తే వెంటనే హోటల్ సిబ్బందికి సమాచారం అందించాలి.

4 / 6
అత్యవసర ద్వారాల గురించి తెలుసుకోండి..: హోటల్ గదిలోకి వెళ్లిన తర్వాత కేవలం రూమ్ అందాలను చూడటమే కాకుండా, అత్యవసర సమయాల్లో బయటకు వెళ్లే దారి (ఎగ్జిట్ రూట్) ఎటువైపు ఉందో ఖచ్చితంగా తెలుసుకోవాలి. సాధారణంగా ప్రతి హోటల్ గది తలుపు వెనుక భాగంలో అత్యవసర నిష్క్రమణకు సంబంధించిన మ్యాప్ ఉంటుంది. దీన్ని ఒక్కసారి చూసి ఉంచుకుంటే భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు జరిగినా మనల్ని మనం కాపాడుకోవచ్చు.

5 / 6
ట్రావెలింగ్ అనేది మనసుకు ఆహ్లాదాన్ని ఇవ్వాలి, కానీ చిన్న నిర్లక్ష్యం వల్ల ఇబ్బందుల్లో పడకూడదు. అందుకే ఇకపై ఎప్పుడు హోటల్ రూమ్‌కి వెళ్లినా.. లగేజీ పక్కన పెట్టి వెంటనే లైట్లు వేయకండి. కాసేపు చీకట్లోనే గదిని పరిశీలించి, కెమెరాలు లేవని, గది సురక్షితంగా ఉందని నిర్ధారించుకున్న తర్వాతే ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోండి.

6 / 6
Follow Us
ఓటీటీలోకి రోజా రీ ఎంట్రీ సినిమా.. కడుపుబ్బా నవ్వుకోవచ్చు

ఎలాన్‌ మస్క్‌ రోజుకు ఎంత సంపాదిస్తారో తెలిస్తే బిత్తరపోతారు..!

పాత చీపురు పడేస్తున్నారా..? ఈ తప్పులు అస్సలు చేయొద్దు..

ఇంట్లో గాజు పగిలితే శుభమా? అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?

ఫ్రీ.. ఫ్రీ.. కోళ్ళను ఎత్తుకెళ్లేందుకు బస్తాలే తీసుకొచ్చారు..

కోహ్లీ ఫీల్డింగ్ ఎనర్జీకి ఇదే నిదర్శనం
కోహ్లీ ఫీల్డింగ్ ఎనర్జీకి ఇదే నిదర్శనం
ప్రకృతితో ముడిపడిన జీవితాలు.. హిమాలయ వాసులపై సద్గురు..

కోతితో రీల్స్ చేసి చిక్కుల్లో పడ్డ విక్రమ్.. వీడియో దుమారం

ఒక్క ఏడాదిలోనే మూతపడిన 10 వేల ప్రభుత్వ బడులు.. ఈ లెక్కలు చూస్తే..

వరల్డ్ కప్‌లో షమీ రికార్డును బద్దలు కొట్టేది ఎవరు?