AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆరెరే.. ఇన్ని రోజులు తెలవలేదు.. ఎలుక తోకపొడవు ఉండటం వెనుక ఇంత కథ ఉందా?

ఎలుకల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరికీ ఎలుకలు తెలుసు. అయితే ఎలుకను చూస్తే అందరికీ ముందుగా దాని తోక కనిపిస్తుంటుంది. చాలా మందిలో డౌట్ ఉంటుంది. అసలు ఎలుక తోక ఎందుకు ఇంత పొడవుగా ఉంటుందని, కాగా, ఇప్పుడు మనం దాని గురించే వివరంగా తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Sep 02, 2026 | 4:49 PM

Share
ఎలుక తోక పొడవుగా ఉండటం వెనుక అనేక కారణాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా దాని తోకలోనే దాని ఆరోగ్య రహస్యం కూడా దాగి ఉన్నదంట. ఇంతకీ అది ఏమిటి అంటే? ఎలుక శరీరం మొత్తం వెంట్రుకలతో నిండి ఉంటుంది కానీ, ఎలుక తోక మాత్రం చర్మంతో ఉంటుంది.  దానికి చెమట గ్రంథులు ఉండవు. అందువలన శరీరంలోని వేడిని బయటకు పంపడానికి తోక సహాయపడుతుందంట.

1 / 5
శరీరంలోని అధిక వేడిని బయటకు పంపడానికి ఎలుక తోకలోని రక్తనాళాలు ఉపయోగపడ్తాయట. అలాగే, శరీరాన్ని చల్లబరచడానికి ఎలుకకు తోక ఉపయోగపడుతుందంట. అంతే కాకుండా బ్యాలెన్సింగ్ కోసం కూడా తోక ఉపయోగపడుతుందని చెబుతున్నారు నిపుణులు. ఎలుకలు సన్నని తీగలపై, ఎత్తైన కొండలపై, చెట్లపై చాలా పరిగెత్తుతూ కనిపిస్తాయి. అయితే దానిని బ్యాలెన్స్ చేయడానికి తోక ఉపయోగపడుతుందంట.

2 / 5
అంతే కాకుండా ఎలుకలు కూడా కొన్ని రకాల సంకేతాలను తోటి ఎలుకలకు తోకల ద్వారానే ఇస్తాయంట. కొన్ని సార్లు ప్రమాదం ఉన్నప్పుడు ఎలుకలు తోకలను నేలకు వేసి కొడతాయంట. ఇలా కొట్టినప్పుడు తోటి ఎలుకలు అక్కడ ప్రమాదం పొంచి ఉన్నదని, చాలా జాగ్రత్త పడతాయంట. అందువలన సంకేతాలను ఇవ్వడానికి కూడా వాటికి తోకలు ఉపయోగపడతాయి.

3 / 5
అలాగే వేటాడే జంతువుల నుంచి తమ ప్రాణాలను కాపాడుకోవడానికి కూడా ఎలుకలకు తమ తోక కీలక పాత్ర పోషిస్తుందంట. అదే విధంగా తమ ప్రేమను చూపించడానికి , మరో ఎలుకతో సంబంధం ఏర్పరచుకోవడానికి తమ తోకలను ఉపయోగిస్తాయంట.  ఇలా అనేక విధాలుగా ఎలుక జీవితంలో తోకనే కీలక పాత్ర పోషిస్తుందని చెబుతున్నారు నిపుణులు. అందుకే ఎలుక తోక చాలా పొడవుగా ఉంటుందంట.

4 / 5
ముఖ్యంగా ఎలుకలకు వాటి తోకలు మంచి బ్యాలెన్సింగ్‌ను అందిస్తాయంట. అంతే కాకుండా ఎలుక  చెట్లు, గోడలు ఎక్కడం, సన్నని తీగలపై ప్రయాణించడానికి కూడా తోకలే ఉపయోగపడతాయి. అవి ఏ ప్రాంతంలో జీవించినా, వేడి ప్రాంతంలో జీవించినప్పుడు ఎలుకలు తమ తోకల ద్వారా అదనపు వేడిని  విడుదల చేస్తాయంట. అలాగే చల్లని ప్రాంతంలో తోక ద్వారా శరీర ఉష్ణోగ్రతను కాపాడుకోగలవంట. అందుకే ఎలుక తోక అంత పొడవుగా ఉపయోగకరంగా ఉంటుందట. నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!

శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..

పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..

ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి

మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!

ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..

ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..

ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!

టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్