AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుడ్లను డజన్ లెక్కలోనే ఎందుకు అమ్ముతారు? ఆసక్తికరమైన చరిత్ర ఇదే!

మనం కొన్ని నిత్యావసర సరుకులను డజన్లలో లెక్కిస్తుంటాం వాటిలో కూడా ఒకటి. ఈ కోడి గుడ్లను సాధారణంగా డజన్లలో లెక్కిస్తుంటాం. అసలు ఈ పద్ధతిని ఎందుకు ఫాలో అవుతున్నారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనుక చాలా మందికి తెలియని నిజాలు ఉన్నాయి. వాటిలో రెండు ముఖ్యమైన వాటిని ఇక్కడ తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Jun 06, 2026 | 11:37 AM

Share

1 / 5
మొదటిది ఈ గుడ్లను డజన్లలో లెక్కించే పద్ధతి ముందుగా ఇంగ్లాండ్‌లో స్టార్ట్ అయింది  ఆ తరవాత ఇది ఇంగ్లాండ్‌లో ఇంపీరియల్ యూనిట్ సిస్టం ఉండేది. దీనిలో 12 పెన్నీలు కలిపితే  ఒక షిల్లింగ్ అయ్యేది. అలా ఒక గుడ్డును ఒక పెన్నీకి అమ్మేవాళ్ళు. ఒక షిల్లింగ్ చెల్లించి 12 గుడ్లను కొనుగోలు చేసేవాళ్లు

2 / 5

అలా 12 గుడ్లను కొనడం అప్పటి నుంచి ఒక అలవాటుగా మారి ఇప్పటికి ఎంతో మంది ఫాలో అవుతున్నారు.  12 అనే సంఖ్యను 2, 3, 4,  6 వంటి సంఖ్యలతో ఈజీగా భాగించవచ్చు. దీని వలన గుడ్లను కుటుంబ సభ్యుల కూడా ఎలాంటి గొడవలు లేకుండా సమానంగా పంచుకోవడం చాలా ఈజీ  అవుతుంది.

3 / 5
ఆ కరెన్సీ  ఇప్పుడు చలామణిలో లేకపోయినా, గుడ్లను ఇదే పద్దతిలో కొనుగోలు చేస్తున్నారు. కోడి గుడ్లను డజన్‌గా కొనుగోలు చేయడానికి ఈ కారణమే వలెనే  12 అనే సంఖ్యకు ఒక ప్రత్యేకత ఉంది. దీనిని రెండు, మూడు లేదా నాలుగు భాగాలుగా ఈజీగా విభజించవచ్చు

4 / 5
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇంటర్నెట్ నుంచి ఇది తీసుకోబడింది పలు అధ్యయనాలు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.)

5 / 5
Follow Us
ఖాకీల కక్కుర్తి.. దొంగోడు దోచుకుంటే.. వీళ్లు పంచుకున్నారు..

విద్యార్హతలు - ఉపాధి అవకాశాల మధ్య అసలు వాస్తవాలు ఇవే..

ముడి చమురు ట్యాంకర్‌పై డ్రోన్ దాడి.. భారత్ రియాక్షన్ ఇదే..

జైలర్ 2 ట్రైలర్‏తో అందాల రాశి అరాచకం.. అసలు ఎవరు ఈ అమ్మాయి..

AIపై స్టీఫెన్ హాకింగ్ చివరి హెచ్చరిక .. మానవాళికి ముప్పు కావచ్చు

వైభవ్ సూర్యవంశీకి కపిల్ దేవ్ వార్నింగ్
వైభవ్ సూర్యవంశీకి కపిల్ దేవ్ వార్నింగ్
మహిళలు ముఖం షేవింగ్ చేసుకోవచ్చా? డెర్మటాలజిస్టులు ఏం చెబుతున్నారు

మహాలయ అమావాస్య.. పితృదేవతల అనుగ్రహం కోసం ఈ రోజు చేయాల్సిన పనులివే

టాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా?

వెండి కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే మంచి ఛాన్స్