Health Tips: ఓల్ ఎగ్ వర్సెస్ ఎగ్ వైట్.. బరువు తగ్గేందుకు ఏది బెస్ట్.. ఇక్కడ తెలుసుకోండి!
గుడ్డులోని ఏ భాగం తింటే మంచిది, గుడ్డులోని తెల్లసొన లేదా గుడ్డులోని పచ్చసొన అని చాలా మందికి డౌట్స్ ఉంటాయి. కొందరు తెల్లసొన మాత్రమే మంచిదని చెబుతారు, మరికొందరు పచ్చసొనలో ఎక్కువ పోషకాలు ఉంటాయి కాబట్టి అదే మంచిదని అంటారు. గుడ్డులోని తెల్లసొనలో కేలరీలు కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటాయి కానీ ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. మరోవైపు, గుడ్డులోని పచ్చసొన కండరాలు, ఎముకల ఆరోగ్యానికి దోహదపడే పోషకాలు ఉంటాయి. రెండు భాగాలు ఒకేలాంటి పోషకాలను అందిస్తాయి కాబట్టి, మీ ఆరోగ్య లక్షణాలను బట్టి మీకు ఏది మంచిదో ఎంచుకోండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
