AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raw Garlic: రోజూ 2 పచ్చి వెల్లుల్లి తింటే.. నూరేళ్ల ఆయుష్షు మీ సొంతం!

వెల్లుల్లి లేకుండా ఏ వంటకం కూడా పూర్తి కాదు. ఆహారంలో వెల్లుల్లిని జోడించడం వల్ల వంటకాలకు ప్రత్యేక రుచి వస్తుంది. వెల్లుల్లి తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఆహారంలో వెల్లుల్లి తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యంగా పచ్చి వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల..

Srilakshmi C
|

Updated on: Nov 26, 2025 | 8:06 PM

Share
వెల్లుల్లి లేకుండా ఏ వంటకం కూడా పూర్తి కాదు. ఆహారంలో వెల్లుల్లిని జోడించడం వల్ల వంటకాలకు ప్రత్యేక రుచి వస్తుంది. వెల్లుల్లి తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

1 / 5
ఆహారంలో వెల్లుల్లి తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యంగా పచ్చి వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్‌ పెట్టవచ్చు.

2 / 5
ఇది శరీరంపై చికిత్సా ప్రభావాలను కూడా అందిస్తుంది. వెల్లుల్లిని ఎల్లప్పుడూ వంటకాల్లో ఉపయోగించడమేకాదు.. మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెల్లుల్లిని పచ్చిగా కూడా తినవచ్చు.

3 / 5
ప్రతిరోజూ ఉదయం పూట ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లి తినడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పచ్చి వెల్లుల్లి తినడం వల్ల గొప్ప డయాబెటిస్ రోగులకు మేలు జరుగుతుంది. ఒంట్లో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

4 / 5
ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లి తినడం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మీరు ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించాలనుకుంటే, ఆరోగ్యంగా ఉండాలనుకుంటే ప్రతిరోజూ రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలు తినడం మంచిది.

5 / 5
Follow Us
తాజా ICC ర్యాకింగ్స్‌తో బయటపడ్డ టీమిండియా డొల్లతనం!

మేక vs గొర్రె మాంసం.. జోరు వానల్లో ఏది బెస్ట్..?

-మద్యం ప్రియులకు మస్త్‌ గుడ్‌న్యూస్..అందుబాటులోకి గోల్డ్‌ వోడ్కా!

రైతులను రిచ్ చేసే పంట.. పూర్తి వివరాలు మీ కోసం..

ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..

గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్‌

తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!

మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?

మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!

చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది