పోషకాలు అధికంగా ఉండే బాదం పాలలో ఫైబర్, ప్రొటీన్, విటమిన్ ఇ, మెగ్నీషియం, మాంగనీస్, కాపర్, ఫాస్పరస్ వంటి వివిధ మినరల్స్ ఉంటాయి. బాదం పాలు బరువు తగ్గడానికి, ఎముకలను ఆరోగ్యంగా ఉంచడానికి, గుండె జబ్బులు, మధుమేహం ప్రమాదాన్ని తగ్గించడానికి చాలా ఉపయోగపడతాయి.