పల్లీలు తీన్నాక నీళ్లు తాగుతున్నారా..? అయితే, మీ ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్లే!!
వేరుశనగ పోషకాల గని. ఆరోగ్యానికి మంచి పోషకమైన ఆహారం. ప్రోటీన్, ఫైబర్, మంచి కొవ్వులు ఉంటాయి. చాలామంది వీటిని టైమ్‌పాస్ స్నాక్‌గా తీసుకుంటారు. వేరుశనగలు తినడం ఎంత రుచికరమో, ఆరోగ్యానికి కూడా అంతే మంచిది. వేరుశనగని పచ్చిగా, వేయించి లేదా ఉడికించి కూడా తినవచ్చు. ముఖ్యంగా, నానబెట్టిన వేరుశనగని ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తింటే ఆ రోజుకి కావాల్సినంత శక్తి లభిస్తుంది. అయితే, ఇన్ని పోషకాలు నిండివున్న వేరుశనగలు తిన్న వెంటనే నీళ్లు తాగడం ఆరోగ్యానికి హానికరం అంటున్నారు నిపుణులు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
