Smart TVs: అతి తక్కువ ధరకే స్మార్ట్ టీవీలు.. అమెజాన్ లో ఆఫర్ల వివరాలు ఇవే..!
ఇంటిలోని అన్ని వస్తువులలో టీవీకి ఎంతో ప్రత్యేకత ఉంటుంది. కుటుంబ సభ్యులందరినీ ఒక చోటకు చేర్చి వినోదం అందిస్తుంది. పెరిగిన టెక్నాలజీతో అనేక ఫీచర్లతో నేడు స్మార్ట్ టీవీలు అందుబాటులోకి వచ్చాయి. పిక్చర్ క్వాలిటీ, కనెక్టివిటీ ఫీచర్లతో పాటు అనేక ప్రత్యేకతలతో ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రూ.15 వేల లోపు ధరలో ఎల్జీ, సామ్సంగ్, షియోమి, ఏసర్, టీసీఎల్ బ్రాండ్లకు చెందిన టీవీలు అమెజాన్ లో అందుబాటులో ఉన్నాయి. వాటి ప్రత్యేకతలు, ఇతర వివరాలను తెలుసుకుందాం

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
