Vastu Tips: పూజ గదిలో ఎరుపు రంగు వాడితే ఏం జరుగుతుందంటే..

మానసిక ప్రశాంతత కోసం పూజ చేస్తూ ఉంటారు. కానీ ఆ మానసిక ప్రశాంతతే లేకుండా పూజ చేసినా ఫలితం ఉంటుంది. మనసు పెట్టి చేస్తేనే పూజ అంటారు. రంగులు కూడా మానసిక ప్రభావంపై ఎఫెక్ట్ చూపిస్తాయి. పూజ గదిలో ఎరుపు రంగు వాడటం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకోండి..

Chinni Enni

|

Updated on: Dec 07, 2024 | 4:08 PM

పూజ గదిని ఎంతో ప్రత్యేకంగా వాస్తు నియం ప్రకారం నిర్మించుకుంటూ ఉంటారు. పూజ గదిని ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉంటారు. ఎవరి వారి ఇష్టాలను బట్టి పూజ గదిని నిర్మిస్తారు. అయితే పూజ గదిలో ఎరుపు రంగు వాడకూడదని వాస్తు శాస్త్రం చెబుతుంది. ఈ రంగు వాడటం వల్ల నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుందని చెబుతున్నారు.

1 / 5
సాధారణంగా ఎరుపు రంగు అనేది అగ్నికి ప్రతీకంగా చెబుతారు. ఎరుపు రంగు వలన ప్రశాంతత అనేది ఉండదు. చాలా మంది పూజ గదిలో ఎరుపు రంగును వాడుతూ ఉంటారు. ఇలా ఎరుపు రంగు వాడటం వల్ల వారి ఇంట్లో ప్రశాంతత లోపిస్తుందని చెబుతారు.

2 / 5
ఎరుపు రంగు అనేది మంగళ గ్రహానికి సంబంధించి. ఈ గ్రహం సంఘర్షణకు చిహ్నంగా చెబుతారు. పూజ చేసేటప్పుడు ప్రశాంతత చాలా అవసరం. కానీ ఎరుపు రంగు వలన మనసు ప్రభావితం చెందుతుందని వాస్తు శాస్త్రం చెబుతుంది.

3 / 5
శివ పూజలో ఎరుపు రంగు అనేది నిషిద్ధం. ఎరుపు రంగు అనేది పూజలో ఏకాగ్రతకు భంగం కలిగిస్తుందట. కళ్లు, మెదడుపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. రెడ్ కలర్ అనేది చాలా బ్రైట్ కలర్. ఇది మానసికంగా కూడా ప్రభావితం చేస్తుంది.

4 / 5
పూజ గదిలో ఎరుపు రంగు అనేది అస్సలు వాడకపోవడం చాలా మంచిది. తెలుపు, పచ్చ, నీలం, పసుపు వంటి లైట్ కలర్స్ వాడటం వలన మనసుకు కూడా హాయిని ఇస్తాయి. పాజిటివ్ ఎనర్జీని నింపుతుంది.

5 / 5
Follow us