AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భోజనం తరువాత బొప్పాయి తింటే.. మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?

ఆయుర్వేద నిపుణుడు ఆచార్య బాలకృష్ణ బొప్పాయి ఒక పండు కాదని, సరైన సమయంలో సరైన మార్గంలో తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేసే ఔషధమని వివరిస్తున్నారు. బొప్పాయి జీర్ణ లక్షణాలను పరిగణనలోకి తీసుకుంటే ప్రజలు తరచుగా భోజనం తర్వాత తింటారు. అయితే, ఇలా భోజనం తర్వాత బొప్పాయి తినడం సముచితమేనా? దాని పూర్తి ప్రయోజనాలను పొందడానికి బొప్పాయిని ఎప్పుడు తినాలి?

Jyothi Gadda
|

Updated on: Oct 05, 2025 | 3:27 PM

Share
ఉదయం లేదా భోజనం తర్వాత బొప్పాయి తినడం మంచిది. అల్పాహారంలో స్మూతీ, సలాడ్ లేదా జ్యూస్‌గా బొప్పాయిని తీసుకోవడం వల్ల మొత్తం ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. భోజనం తర్వాత కొద్దిసేపటికే బొప్పాయి తినడం వల్ల జీర్ణక్రియ సరిగ్గా జరుగుతుంది. బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ప్రోటీన్‌ను జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. ఫైబర్ అధికంగా ఉండే ఈ పండు మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. ప్రేగులను శుభ్రపరుస్తుంది.

1 / 5
భోజనం తర్వాత బొప్పాయి తినడం వల్ల అందులో ఉండే పపైన్ ఎంజైమ్ ఆహారం వేగంగా జీర్ణమవుతుంది. భోజనం తర్వాత బొప్పాయి తినడం వల్ల ఆమ్లత్వం నియంత్రణలో ఉంటుంది. ఈ పండు కడుపు వేడిని తగ్గిస్తుంది. జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. ఈ పండులోని ఫైబర్ పేగులను చురుగ్గా ఉంచుతుంది.

2 / 5
ప్రస్తుత రోజుల్లో చాలా మంది లేటెక్స్ అలెర్జీ సమస్యతో బాధపడుతున్నారు. అలాంటి వారు బొప్పాయికి దూరంగా ఉండాలి. ఒకవేళ తింటే అలర్జీ వచ్చే అవకాశం ఉంది. దాంతో దద్దుర్లు, తుమ్ములు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది , శరీరంలో వాపు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

3 / 5
బొప్పాయి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహకరిస్తుంది. అయితే ఏదైనా గుండె జబ్బుతో బాధపడేవారు మాత్రం బొప్పాయి తినకపోవడం మంచిది. ఎందుకంటే బొప్పాయిలో హృదయ స్పందనలు సక్రమంగా ఉండకుండా చేసే కొన్ని పదార్థాలు ఉంటాయి.

4 / 5
Papaya

Papaya

5 / 5
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..