Health Risk: ఆదివారం తిన్న పోలావ్‌- మాంసం ఇంకా జీర్ణం కాలేదా..? నిర్లక్ష్యం చేయకండి..

కూరగాయలను ఇష్టపడని వారు చాలా మంది ఉన్నారు. వారికి ప్రతిరోజూ కొద్దిగా మాంసం వాసనైనా సరే ఉండాల్సిందే. మాంసాహార ప్రియులు రోజూ ప్రొటీన్లు తింటున్నారని అనుకుంటారు. శరీరానికి ప్రోటీన్ అవసరం. కానీ అది మితిమీరితే కష్టం. ఏదీ ఎక్కువగా తినడం మంచిదికాదు. ప్రొటీన్ల విషయంలోనూ ఇదే వర్తిస్తుంది.

Jyothi Gadda

|

Updated on: Jul 05, 2023 | 10:00 AM

మీరు తిన్న మాంసాహారం జీర్ణం కావడానికి కనీసం నాలుగు రోజుల సమయం పడుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే మాంసంలో ఉండే అధిక కొవ్వులే దినికి కారణం అంటున్నారు. మాంసంలో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అది శరీరానికి మంచిదే. కానీ, ప్రతిరోజూ తినడం మంచిదికాదు. దీంతో మీరు ప్రమాదంలో పడటమే కాదు, ఇతరులను కూడా ఇబ్బందుల్లోకి లాగుతారు.

1 / 7
కూరగాయలను ఇష్టపడని వారు చాలా మంది ఉన్నారు. వారికి ప్రతిరోజూ కొద్దిగా మాంసం వాసనైనా సరే ఉండాల్సిందే. మాంసాహార ప్రియులు రోజూ ప్రొటీన్లు తింటున్నారని అనుకుంటారు. శరీరానికి ప్రోటీన్ అవసరం. కానీ అది మితిమీరితే కష్టం. ఏదీ ఎక్కువగా తినడం మంచిదికాదు. ప్రొటీన్ల విషయంలోనూ ఇదే వర్తిస్తుంది.

కూరగాయలను ఇష్టపడని వారు చాలా మంది ఉన్నారు. వారికి ప్రతిరోజూ కొద్దిగా మాంసం వాసనైనా సరే ఉండాల్సిందే. మాంసాహార ప్రియులు రోజూ ప్రొటీన్లు తింటున్నారని అనుకుంటారు. శరీరానికి ప్రోటీన్ అవసరం. కానీ అది మితిమీరితే కష్టం. ఏదీ ఎక్కువగా తినడం మంచిదికాదు. ప్రొటీన్ల విషయంలోనూ ఇదే వర్తిస్తుంది.

2 / 7
కార్బోహైడ్రేట్లు వేగంగా జీర్ణం అవుతాయి, కానీ, కొవ్వులు, ప్రోటీన్ పదార్థాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.. మాంసంలో ప్రోటీన్లు, కొవ్వులు అధికంగా ఉంటాయి. ఈ కొవ్వులు, ప్రోటీన్లు ఇతర ఆహారాలతో పోలిస్తే జీర్ణం కావడానికి ఎక్కువ టైమ్‌ తీసుకుంటాయి.

3 / 7
ప్రొటీన్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో శక్తి పెరుగుతుంది. కానీ, రోజంతా బద్ధకం ఉంటుంది. రోజంతా నిద్రమత్తుగా అనిపిస్తుంది. ప్రొటీన్లు ఎక్కువగా తీసుకుంటే జలుబు, దగ్గు సమస్య వెంటాడుతుంది.

4 / 7
మలబద్ధకం కూడా సమస్య కావచ్చు. రోజూ మాంసాహారం తినడం వల్ల మల విసర్జన కష్టంగా మారుతుంది. కడుపు సరిగ్గా శుభ్రం చేయకపోతే, గ్యాస్-గుండె మంట సమస్యలు తప్పవు. మాంసంలో ఫైబర్ చాలా తక్కువగా ఉంటుంది. దానివల్ల సమస్య పెరుగుతుంది.

5 / 7
మాంసంలో కొవ్వు పదార్థాలు చాలా ఎక్కువగా ఉంటుంది. దాంతో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. కాబట్టి, వారానికి రెండుసార్లు మటన్ తింటే గుండె సమస్యలు తప్పవు.

6 / 7
ప్రాసెస్ చేసిన మాంసం, రెడ్ మీట్‌ని ఎక్కువగా తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా పొంచి ఉంది. మీకు మాంసం తినాలనే కోరిక ఎక్కువగా ఉంటే..నెలకు ఒకటి రెండు సార్లు తినవచ్చు. అదికూడా క్యారెట్, బీట్‌రూట్, దోసకాయ వంటి కూరగాయలను కలుపుకుని తింటే మంచిది. ఎందుకంటే ఇవి మాంసం తేలికగా జీర్ణం అయ్యేందుకు సహాయపడతాయి.

7 / 7
Follow us
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..

పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..

తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!

డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో

సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్

మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?

పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్

పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?

వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే