ఈ చెట్టు పండ్లు, ఆకులు తీసుకుంటే షుగర్, కొలెస్ట్రాల్ కంట్రోల్ అవ్వడమే కాదు..ఇంకా మరెన్నో లాభాలు

పాషన్‌ ఫ్రూట్ లో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. దీన్ని రోజు తినడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. అలాగే ఊబకాయం వంటి సమస్యలకు చెక్ పెడుతుంది. ఈ పండు షుగర్ ఉన్నవారికే కాదు.. కొలెస్ట్రాల్ ఉన్నవారికి కూడా ఔషధంగా మంచిది.

Jyothi Gadda

|

Updated on: Nov 09, 2024 | 9:34 PM

పాషన్‌ ఫ్రూట్‌ మధుమేహం బాధితులకు చాలా మంచిది. ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ 30. ఇది తక్కువ. దీనిని తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయి పెరుగుదల రేటు తక్కువగా ఉంటుంది. అందుకే, షుగర్ ఉన్నవారు తక్కువగా తినడం మంచిది. ఇందులో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు కూడా తగ్గుతాయి.

1 / 5
పాషన్‌ ఫ్రూట్‌లో శరీరానికి కావాల్సిన పొటాషియం, మెగ్నీషియం, కెరోటినాయిడ్స్, పాలీఫెనాల్స్ అన్నీ ఉంటాయి. ఇవి షుగర్ ఉన్నవారికి మంచివి. ఈ పండు షుగర్ ఉన్నవారికే కాదు.. కొలెస్ట్రాల్ ఉన్నవారికి కూడా ఔషధంగా మంచిది.

2 / 5
పాషన్‌ ఫ్రూట్‌, ఆకుల రసం తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్య దూరమవుతుంది. రాత్రి పడుకునే మందు ఈ ఆకుల కషాయం తాగితే అందులోని ఆల్కలాయిడ్ నిద్రని ప్రేరేపిస్తుంది. శరీరంలోని జీవక్రియని బలంగా చేస్తుంది. దీంతో బరువు తగ్గేందుకు హెల్ప్ చేస్తుంది. ఇందులో క్యాన్సర్ నిరోధక గుణాలు ఉన్నాయి. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. దీంతో రక్తహీనతను కూడా దూరం చేస్తుంది.

3 / 5
Passion Fruit

Passion Fruit

4 / 5
పాషన్‌ ఫ్రూట్ లో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. దీన్ని రోజు తినడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. అలాగే ఊబకాయం వంటి సమస్యలకు చెక్ పెడుతుంది.

5 / 5
Follow us
విజయవాడ, విశాఖ మెట్రోపై బిగ్ అప్‌డేట్.. ఎగిరి గంతేసే వార్త..

కళ్లు తెరవలేడు, మాట్లాడలేడు..
కళ్లు తెరవలేడు, మాట్లాడలేడు..
ఘోర ప్రమాదం.. మిలటరీ హెలికాప్టర్‌ను ఢీకొని కుప్పకూలిన విమానం..

ఇంటర్‌ ఫస్టియర్‌ పబ్లిక్‌ పరీక్షల రద్దుపై ఇంటర్‌ బోర్డు యూటర్న్‌!

కాలేయ సమస్యతో బాధపడుతోన్న అమ్మాయి..గొప్ప మనసు చాటుకున్న మెగా హీరో

మెడికల్‌ పీజీ సీట్ల కేటాయింపుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

అతడికి 20.. ఆమె 17.. ప్రేమించి పెళ్లాడాడు.. చివరికి తల్లి చెప్పడం

నిర్మాతల కొత్త ఫార్ములా.. లాభాల కోసం సరికొత్త ఫ్లానింగ్!

ఓటీటీలోకి వచ్చేసిన పుష్ప 2 .. కొత్త సీన్లతో కలిపి స్ట్రీమింగ్

15 ఏళ్లుగా అతన్ని ప్రేమిస్తున్నాను.. అతన్నే పెళ్లి చేసుకుంటా..