AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight Loss Food: బరువు తగ్గాలని ట్రై చేస్తున్నారా? అయితే మీ రోజులు ఇలా మొదలుపెట్టండి..

Weight Loss Food: ప్రస్తుత ఉరుకులు, పరుగుల జీవితంలో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. బరువు పెరిగేంత వరకు పట్టించుకోరు గానీ.. ఆ తరువాత బరువు తగ్గేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే, సులువుగా బరువు తగ్గించేందుకు ఆరోగ్య నిపుణులు కొన్ని చిట్కాలు చెబుతున్నారు. మరి ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Shiva Prajapati
|

Updated on: Mar 31, 2022 | 6:15 AM

Share
అన్ని వ్యాధులకు యోగా ముందు లాంటిది. కావున ప్రతిరోజూ ఉదయం కనీసం ఒక గంటపాటు యోగా చేయాలి. యోగా కుదరకపోతే వ్యాయామం చేయాలి. ఇలా చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారు. శరీరంలో కొవ్వు కరిగి సన్నబడతారు.

1 / 6
వ్యాయామం ముగిసిన తర్వాత.. ఒక గ్లాసులో వేడి నీటిని తీసుకోవాలి. అందులో నిమ్మరసం, తేనె కలిపి తాగాలి.

2 / 6
శరీరానికి 8 గంటల నిద్ర తప్పనిసరి. కావున రాత్రి త్వరగా నిద్రపోవాలి. దాదాపు 8 గంటలు నిద్రపోవడం ద్వారా శరీరంలోని క్యాలరీలు బర్న్ అవుతాయి.

3 / 6
ఉప్పు తక్కువగా తినాలి. ఉప్పు శరీరంలో కొవ్వును నిల్వ చేస్తుంది. అందుకే భోజనంలో ఉప్పు శాతం తక్కువగా ఉండేలా చూసుకోవాలి.

4 / 6
రోజుకు రెండు మూడు కిలోమీటర్లు నడవాలి. దీని వల్ల బరువు తగ్గుతారు.

5 / 6
ఉదయం అల్పాహారం తప్పక తినాలి. మధ్యాహ్నం భోజనం చేసి.. రాత్రి సమయంలో పండ్లు, కూరగాయలు తినాలి. జంక్ ఫుడ్ అస్సలు తినొద్దు.

6 / 6
Follow Us
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం

రాహల్ విధ్వంసం.. సొంతగడ్డపై రాజస్థాన్‌ను చిత్తు చేసిన ఢిల్లీ!

సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ

శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..

5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..

క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం

ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..

ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?

ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు త్వరలో శుభవార్త..!

ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఉంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తప్పనిసరి!