Monsoon Tour: వర్షాకాలంలో దర్శించదగిన అందమైన బీచ్‌లు.. ప్రకృతి ఒడిలో గడపాలంటే తప్పక వెళ్లాల్సిందే..

Monsoon Tour: వర్షాకాలంలో హిల్ స్టేషన్లలో పర్యటన పరిస్థితి చాలా కష్టతరంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో నిరాశ చెందకుండా బీచ్ పర్యటనలకు వెళ్లడం సరదాను ఇస్తుంది. ఈ క్రమంలో మీరు వర్షాకాలంలో హిల్ స్టేషన్లకు బదులుగా బీచ్‌లను సందర్శించవచ్చు. ఈ క్రమంలో వర్షాకాలంలో సందర్శించడానికి వీలుగా ఉన్న దక్షిణ భారతదేశంలోని అత్యంత అందమైన బీచ్‌లను ఇప్పుడు చూద్దాం..

శివలీల గోపి తుల్వా

|

Updated on: Aug 24, 2023 | 7:04 AM

Monsoon Tour: వర్షాకాలంలో హిల్ స్టేషన్లలో పర్యటన పరిస్థితి చాలా కష్టతరంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో నిరాశ చెందకుండా బీచ్ పర్యటనలకు వెళ్లడం సరదాను ఇస్తుంది. ఈ క్రమంలో మీరు వర్షాకాలంలో హిల్ స్టేషన్లకు బదులుగా బీచ్‌లను సందర్శించవచ్చు. 

1 / 5
గోవా బీచ్‌లు: భారతదేశంలో బీచ్ పర్యటనకు వెళ్లాలంటే చాలా మందికి గుర్తుకు వచ్చే ఒకే ఒక్క గమ్యస్థానం గోవా. గోవాలో ఎన్నో బీచ్‌లు ఉన్నాయి. ఈ క్రమంలో మీరు ఈ వర్షాకాలంలోనే గోవాను సందర్శించవచ్చు. అక్కడి నైట్ లైఫ్, బీచ్ పార్టీలు మీకు చాలా నచ్చుతాయి.

2 / 5
కార్వార్ బీచ్: దక్షిణ భారతదేశంలోని అందమైన బీచ్‌ల్లో కార్వార్ బీచ్‌ కూడా ప్రముఖమైనది. ఈ క్రమంలో మీరు కర్వార్‌తో పాటు దానికి దగ్గరలోనే ఉన్న మజ్లీ, టిల్మతి బీచ్‌లను కూడా సందర్శించవచ్చు. ఈ ప్రదేశాల్లో సూర్యస్తమయం చూడడానికి చాలా అందంగా ఉంటుంది.

3 / 5
కొచ్చి బీచ్: కేరళ ప్రకృతి అందాలకు ప్రసిద్ధి. అలాంటి అందాలను కలబోసుకున్న కొచ్చి బీచ్‌ పచ్చదనంతో పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో మీరు వర్షాకాలంలో వచ్చే సెలవులను కొచ్చి బీచ్‌ను సందర్శించుకోవాడానికి కేటాయించుకోండి. చాలా అధ్బుతమైన సమయాన్ని గడుపుతారు.

4 / 5
అలప్పుజ బీజ్: కేరళలోని మరో అందమైన బీజ్ అలప్పుజ బీజ్. ఇది పర్యాటకులకు ఎప్పుడూ ఆకర్షించే పర్యాటక ప్రాంతం. ఈ ప్రదేశంలో మీరు చాలా మంచి సమయాన్ని గడపగలరు.

5 / 5
Follow us
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!