Viral Photos: ప్రపంచంలోని 5 విలాసవంతమైన జైళ్లు ఇవే.. ఫైవ్ స్టార్ హోటల్స్‌కి తక్కువేమి కాదు..

uppula Raju

uppula Raju |

Updated on: Oct 24, 2021 | 3:23 PM

Viral Photos: జైలు పేరు వినగానే నల్లటి ఇనుప కడ్డీలు, చీకటి, చెడు ఆహారం వంటి చిత్రాలు ప్రజల మనసులో మెదులుతాయి. కానీ ప్రతి నేరస్థుడు

Oct 24, 2021 | 3:23 PM
జైలు పేరు వినగానే నల్లటి ఇనుప కడ్డీలు, చీకటి, చెడు ఆహారం వంటి చిత్రాలు ప్రజల మనసులో మెదులుతాయి. కానీ ప్రతి నేరస్థుడు వెళ్లాలనుకునే ప్రపంచంలో కొన్ని జైళ్లు ఉన్నాయి. ఇవి ఫైవ్ స్టార్ హోటల్స్‌కి తక్కువేమి కాదు.

1 / 4
జర్మనీ హాంబర్గ్‌లోని JVA Fuisbtel జైలులో ఖైదీలకు బెడ్‌లు, మంచాలు, ప్రైవేట్ షవర్‌లు టాయిలెట్‌లు వంటి సౌకర్యాలు ఉన్నాయి.

2 / 4
అంతేకాదు ఇక్కడ ఖైదీలకు లాండ్రీ మిషన్లు, కాన్ఫరెన్స్ రూమ్‌లు వంటి సౌకర్యాలు కూడా కల్పిస్తారు.

3 / 4
స్కాట్లాండ్‌లోని జైలులో ఖైదీలు సాధారణ జీవితాన్ని గడపడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక్కడ నివసిస్తున్న ఖైదీలకు 40 వారాల పాటు ఉత్పాదక నైపుణ్యాలపై శిక్షణ ఇస్తారు.

4 / 4

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu