uppula Raju |
Updated on: Oct 25, 2021 | 11:24 AM
వింత చట్టాల విషయంలో పాకిస్తాన్ నంబర్ వన్ స్థానంలో ఉంది. ఇక్కడి చట్టలు చాలా కఠినంగా, ఫన్నీగా ఉంటాయి. వాటి గురించి తెలుసుకుందాం.
పాకిస్తాన్‌లో అనుమతి లేకుండా ఒకరి ఫోన్‌ను తాకలేరు. ఇది అక్కడ చట్ట విరుద్దం. ఇలా చేస్తూ పట్టుబడితే ఆరు నెలల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
ఇక్కడ అల్లాహ్, మస్జిద్, రసూల్ లేదా నబీని ఆంగ్లంలో అనువదించడం చట్టవిరుద్ధం. ఎవరైనా ఇలా చేసి పట్టుబడితే అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.
ఒక విద్యార్థి సంవత్సరానికి 2 లక్షల కంటే ఎక్కువ విద్యకు ఖర్చు చేస్తే అతను 5% పన్ను చెల్లించాలి. అందుకే ఇక్కడ ప్రజలు తక్కువ చదువుకుంటారు.
మీరు పాకిస్తాన్‌లో గర్ల్‌ఫ్రెండ్‌తో ఉంటే జైలు శిక్ష పడుతుంది. ఇక్కడ పెళ్లికి ముందు ఏ అబ్బాయి, అమ్మాయి కలిసి జీవించకూడదు. ఇందుకోసం కఠిన నియమం రూపొందించారు.