Vithika Sheru : వెకేషన్‌లో వితిక షేరు.. అమ్మడి ఫోటోలు అదిరిపోయాయిగా..

|

Jul 09, 2024 | 10:21 PM

హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించి ఆతర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేశారు నటి వితిక షేరు. ప్రేమ ఇష్క్ కాదల్ అనే సినిమాతో వితిక హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఈ సినిమా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. 

1 / 5

2 / 5
ఆతర్వాత ఝుమ్మంది నాదం సినిమాలో వితిక షేరు హీరో ఫ్రెండ్ గా కనిపించింది. అలాగే మరి కొన్ని సినిమాల్లోనూ సైడ్ రోల్స్ లో నటించి మెప్పించింది వితిక షేరు. ఇక నటుడు వరుణ్ సందేశ్ ను పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది వితిక. 

3 / 5
వరుణ్ సందేశ్ ను పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు దూరం అయ్యింది వితిక. కాగా భర్తతో కలిసి బిగ్ బాస్ లో పాల్గొంది ఈ అమ్మడు.బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొంది. కానీ విన్నర్ గా నిలవలేదు ఈ అమ్మడు. 

4 / 5
 ఇక సోషల్ మీడియా ద్వారా యూట్యూబ్ ద్వారా అభిమానులతో ఎప్పుడూ టచ్ లో ఉంటుంది వితిక. నిత్యం కొత్త కొత్త కబుర్లు చెప్తూ యూట్యూబ్ లో అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు. అలాగే సోషల్ మీడియాలోనూ రకరకాల ఫోటోలు షేర్ చేస్తుంది. 

5 / 5
తాజాగా వితిక షేరు వెకేషన్ లో ఉంది. ఈ అమ్మడుపై అందమైన లొకేషన్స్ లో దిగిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది ఈ చిన్నది. వితిక వేకేషన్ ను ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. 