AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIRAL PHOTOS : ఈ 5 ఉత్పత్తులను ఇండియాలో అమ్ముతారు.. కానీ విదేశాలలో బ్యాన్ చేశారు.. ఎందుకో తెలుసా..

VIRAL PHOTOS : భారతదేశ ప్రజలు ఎంతో ఆసక్తితో ఉపయోగించే వస్తువులను విదేశాలలో మాత్రం నిషేధించారు. అవేమిటో ఒక్కసారి తెలుసుకుందాం.

uppula Raju
|

Updated on: Jul 14, 2021 | 10:32 AM

Share
పురుగుమందులు: మన దేశంలో మంచి దిగుబడి కోసం వీటిని ఉపయోగిస్తారు.కానీ విదేశాలలో 60 హానికరమైన పురుగుమందులు నిషేధించబడ్డాయి.

1 / 5
రెడ్ బుల్: ఈ ఎనర్జీ డ్రింక్ అంటే యువత చాలా ఇష్టపడతారు. అయితే రెడ్ బుల్ ను ఫ్రాన్స్, డెన్మార్క్ లలో నిషేధించారు. ఈ పానీయం గుండెపోటు, నిర్జలీకరణం, రక్తపోటును ప్రోత్సహిస్తుందని ఈ దేశాల సంబంధిత విభాగాలు నమ్ముతున్నాయి.

2 / 5
జెల్లీ కాండీ: ఈ మిఠాయిని పిల్లలు ఎంతో మక్కువతో తింటారు కానీ అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాలో వీటి అమ్మకం పూర్తిగా నిషేధించారు. అక్కడ పిల్లల ఆరోగ్యానికి ఇవి హానికరమని భావిస్తారు.

3 / 5
 డిస్ప్రిన్ : మనకు తలనొప్పి వచ్చినప్పుడు త్వరగా డిస్ప్రిన్ తీసుకుంటాం. కానీ విదేశాలలో అంతర్జాతీయ ప్రమాణాలను పాటించడంలో విఫలమైనందుకు దీనిని నిషేధించారు.

4 / 5
లైఫ్‌బాయ్ సోప్: అమెరికాతో సహా అనేక అభివృద్ధి చెందిన దేశాలలో ఈ సబ్బును నిషేధించారు. అమెరికా ప్రకారం ఈ సబ్బు చర్మానికి హానికరం. అభివృద్ధి చెందిన దేశాలలో ఈ సబ్బును జంతువులను స్నానం చేయడానికి మాత్రమే ఉపయోగిస్తారు.

5 / 5
Follow Us
వేసవిలో టీ తాగడం మానలేకపోతున్నారా? ఈ టిప్స్ మీకోసమే..

సెకండ్ హ్యాండ్ ఏసీ కొంటున్నారా? ఈ 8 విషయాలను అస్సలు మర్చిపోవద్దు!

ఆ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా.. ధురంధర్ డైరెక్టర్ నోట ప్రభాస్ మాట

చికెన్ తోలును కూడా తినేస్తున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు

ఆగని తుమ్ములతో అస్పత్రికొచ్చిన మహిళ.. డాక్టర్లు టెస్టులు చేయగా

దేశవ్యాప్తంగా భయోత్పాతానికి భారీ ఉగ్ర కుట్ర..!

యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..

సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు

ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!

కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?