AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photos : ఇవి ప్రపంచంలోనే వింతైన మొక్కలు..! వీటి ఆకృతి ఒక వ్యక్తిని ఆలోచింపజేసేలా ఉంటాయి..

Viral Photos : మన భూమిపై అనేక రకాల చెట్లు, మొక్కలు ఉంటాయి. ఇవి మానవ జీవిత చక్రంలో ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈ రోజు మనం ప్రపంచంలోని ఐదు వింత మొక్కల గురించి తెలుసుకుందాం.

uppula Raju
|

Updated on: Jul 17, 2021 | 8:51 PM

Share
బుద్ధుడి చేతి: ఈ వింత మొక్క చూస్తే దాని నుంచి చేతి వేళ్లు బయటకు వచ్చినట్లు అనిపిస్తుంది. ఈ మొక్క నిజానికి నిమ్మకాయ జాతికి చెందినది. కానీ అది గుండ్రంగా ఉండదు. దీనిని రూమ్ ఫ్రెషనర్‌గా ఉపయోగిస్తున్నారు.

1 / 5
ఆక్టోపస్ స్టింక్‌హార్న్: ఈ ఎరుపు రంగు మొక్క ఎనిమిది కాళ్ల ఆక్టోపస్ లాగా కనిపిస్తుంది. ఈ మొక్క దుర్వాసనను విడుదల చేస్తుంది. దీనివల్ల అది కీటకాలను తన వైపుకు ఆకర్షిస్తుంది.

2 / 5
బ్లాక్ బ్యాట్: ఈ మొక్క గబ్బిలం లాగా కనిపిస్తుంది. ఇది సాధారణంగా థాయిలాండ్, మలేషియాలో కనిపిస్తుంది. రాత్రిపూట ఎవరైనా ఈ ఆకులను చూస్తే ఎవరైనా గబ్బిలం అనుకుంటారు.

3 / 5
డెవిల్స్ టూత్: ఇది ఒక రకమైన పుట్టగొడుగు కానీ దీనిని తినరు. దాని ఎగువ ఉపరితలంపై ఎర్రటి మచ్చలు కనిపిస్తాయి. ఇవి మానవ రక్తం వలె ఉంటాయి. మొక్క నుంచి రక్తం బయటకు వస్తున్నట్లు అనిపిస్తుంది.

4 / 5
బొమ్మల కళ్ళు: ఈ మొక్కను చూస్తే దానిపై చాలా కళ్ళు ఉన్నట్లు కనిపిస్తుంది. ఇది ఒక రకమైన బెర్రీ కానీ దీనిని తినరు. ఎందుకంటే ఇది విషపూరిత మొక్క

5 / 5
Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!

శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..

పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..

ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి

మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!

ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..

ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..

ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!

టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్