AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photos: అక్కడ మద్యం తాగి పట్టుబడితే ఏ శిక్ష వేస్తారో తెలిస్తే షాక్..?

Viral Photos: తైవాన్‌లో పోలీసులు తాగి పట్టుబడిన డ్రైవర్లకు ఎలాంటి శిక్ష వేస్తారో తెలిస్తే అందరు షాక్ అవుతారు. ఈ శిక్ష వల్ల ఆ దేశంలో డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు తగ్గుముఖం పట్టాయి.

uppula Raju
|

Updated on: Jan 23, 2022 | 9:59 PM

Share
మద్యం సేవించి వాహనం నడపడం ఎంత ప్రమాదకరమో అందరికి తెలుసు. అయినా కొంతమంది వినడం లేదు. కానీ డ్రంక్ అండ్‌ డ్రైవ్ విషయంలో ఒక్కో దేశంలో ఒక్కో రకమైన చట్టాలు ఉంటాయి. తైవాన్‌లో కొందరు మద్యం తాగి వాహనాలు నడిపే వారికి విచిత్రమైన శిక్ష విధించారు. అదేంటో తెలిస్తే అందరు షాక్ అవుతారు.

1 / 5
నిజానికి తైవాన్ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికిన వారికి శిక్షలు విధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

2 / 5
ఇటీవల మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 11 మందిని తైవాన్ పోలీసులు పట్టుకున్నారు. ఆ తర్వాత వారిని ఆస్పత్రికి తరలించి అర్థరాత్రి శవాగారాన్ని శుభ్రం చేయించారు.

3 / 5
మృతదేహాలను శుభ్రం చేస్తున్నప్పుడు చాలా మంది డ్రైవర్లకు చేతులు, కాళ్లు వణికిపోయాయి. దీంతో ఇంకెప్పుడు మద్యం తాగి వాహనం నడపమని ప్రమాణం చేశారు.

4 / 5
మీడియా నివేదికల ప్రకారం.. తైవాన్‌లోని కోషియోంగ్ నగర మేయర్ డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడితే మృతదేహాలను శుభ్రం చేయాల్సి ఉంటుందని ప్రకటించారు.

5 / 5
Follow Us
గుండెను పిండేసే ఘటన పొలం దున్నేందుకు కాడెద్దుగా మారిన యువకుడు

నువ్వేం భర్తవిరా.. అంత చిన్న దానికే భర్యను చంపుతావా?

ఉడికించిన గుడ్డును ఇలా తింటే.. మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే..

20 ఏళ్ల పోరాటం.. ప్రభుత్వ కొలువు వచ్చిన మర్నాడే రిటైర్‌మెంట్!

అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..

బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి

వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..

పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..

గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం

వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం