Viral Photos : గాయపడిన కుక్క కోసం చిన్నారుల ఆవేదన..! హార్ట్ టచింగ్ ఫొటోస్..
VIRAL PHOTOS : గాయపడిన కుక్క కోసం ఇద్దరు చిన్నారులు పడిన ఆవేదన పలువురి మనసులను కలచివేస్తుంది. ప్రతి ఒక్కరిని ఆలోచింప జేస్తుంది. సోషల్ మీడియాలో ఆ సంఘటనకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.