Cave Restaurant: ఈ రెస్టారెంట్ ప్రత్యేకతే వేరప్ప.. ఒక్కసారి లోపలికి వెళితే చాలు..!

|

Jul 23, 2022 | 5:27 AM

Cave Restaurant: ఎవరైనా రెస్టారెంట్ ఏర్పాటు చేయాలనుకుంటే కస్టమర్లను ఆకట్టుకునేలా.. ప్రత్యేక థీమ్‌తో ఏర్పాటు చేశారు. థీమ్‌కు అనుగుణంగా స్థలం, ఇతర అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు.

1 / 5
Cave Restaurant: ఎవరైనా రెస్టారెంట్ ఏర్పాటు చేయాలనుకుంటే కస్టమర్లను ఆకట్టుకునేలా.. ప్రత్యేక థీమ్‌తో ఏర్పాటు చేశారు. థీమ్‌కు అనుగుణంగా స్థలం, ఇతర అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. భిన్నంగా, ఆకర్షణీయంగా ఉండేలా రెస్టారెంట్‌ను ఏర్పాటు చేస్తారు. అలా అయితే, కస్టమర్లు వస్తారు. లేదంటే.. అంతేసంగతులు. ఇవాళ మనం ప్రపంచంలోనే భిన్నమైన రెస్టారెంట్ గురించి తెలుసుకోబోతున్నాం.

2 / 5
బాలి లోని దక్షిణ కుటాలో ది కేవ్ రెస్టారెంట్ అని ప్రత్యేకమైన రెస్టారెంట్ ఉంది. ఇది మిలియన్ సంవత్సరాల నాటి పురాతన గుహలో నిర్మించారు. ఇక్కడికెళితే.. మళ్లీ పాత కాలానికి వెళ్లినట్లుగానే కస్టమర్స్ భవిస్తారు. కొన్ని రోజుల క్రితం.. ఫేమస్ టిక్‌టాకర్ సెల్ఫీ బాంగ్ ఇక్కడకు వెళ్లారు. రెస్టారెంట్‌ రివ్యూ చేశారు.

3 / 5
తన వీడియోలో, మొత్తం రెస్టారెంట్ ఆహారం, డ్రింక్కస్ గురించి క్షుణ్ణంగా వివరించాడు. ప్రతీది అద్భుతం అంటూ కితాబిచ్చాడు. ఇక్కడ లభించే ఆహారాన్ని మెచ్చుకుంటూ.. ఈ ప్రదేశం పగటిపూట సందర్శించాలని సూచించాడు. అలా అయితేనే ప్రతి వస్తువును చూడవచ్చునని, ఫోటోలు తీయవచ్చునని పేర్కొన్నాడు.

4 / 5
దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో వైరల్ అయ్యింది. అయితే, చాలా మంది ప్రజలు దాని భద్రతపై ప్రశ్నించారు. చాలా మంది దానిని సేఫ్టీ లేనిదిగా భావించారు. ఆ గుహ శిథిలావస్థలో ఉందని, ఎప్పుడైనా కూలిపోతుందోనని భయాందళన వ్యక్తం చేశారు జనాలు.

5 / 5
ఇక ఈ రెస్టారెంట్‌ను అస్సలు ఇష్టపడని వారు చాలా మంది ఉన్నారని, చారిత్రక గుహను బహిరంగ ప్రదేశంగా మార్చడం సరికాదని ప్రజలు అంటున్నారు. చాలా మంది దీనిని పర్యావరణాన్ని ధ్వంసం చేయడమేనని అంటున్నారు.