వినాయకుడికి ఇష్టమైన శెనగల ప్రసాదం.. 250 మందికి సరిపడే పర్ఫెక్ట్ కొలతలివే!
శెనగ గుగ్గిళ్ళు మన తెలుగు వంటకాలలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. నల్ల శెనగలతో తయారుచేసే ఈ గుగ్గిళ్ళు రుచికరంగా ఉండటమే కాకుండా, శరీరానికి అవసరమైన ప్రోటీన్‌ను అందిస్తాయి. పండుగలలో, దేవాలయాలలో ప్రసాదంగా కూడా వీటిని తయారుచేస్తుంటారు. ఇది వినాయకుడికి ఇష్టమైన ప్రసాదం కూడా.. 250 మందికి సరిపడే పర్ఫెక్ట్ కొలతలు ఇక్కడ చూద్దాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
