తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలంటే ఈ చిట్కాలు చాలు!

Prasanna Yadla

15 september 2026

Pic credit - Pinterest

ప్రతి ఒక్కరి ఇళ్ళలో తులసి మొక్క ఉంటుంది ఈ మొక్క కోసం చాలా మంది కేర్ తీసుకుంటారు కానీ సరిగా పాటించరు

తులసి మొక్క

తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరిగే  చిట్కాలు గురించి ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం..

తులసి మొక్క గుబురుగా

మీ ఇంట్లో కూడా తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగడానికి కొద్దిగా ఆవాల పొడి, ఒక టేబుల్ స్పూన్ పసుపు మిశ్రమం ఉంటుంది 

 ఆవాల పొడి

ఇంకా చెప్పాలంటే ఖర్చు లేకుండా  వేప పొడిని కూడా ఈ తులసి మొక్కకు ఉపయోగించవచ్చు. మరి ఎక్కువగా వద్దు 

 వేప పొడి

మీరు తీసుకునే మట్టిలో కొంచం వేప పొడిని కలిపితే ఈ తులసి మొక్క , ఆరోగ్యంగా కూడా ఇది పెరుగుతుంది.

 వేప పొడి

ఇంకా మీ పూల కుండీలో మట్టి ఎక్కువైతే తులసి మొక్క పెరుగదు కాబట్టి, దీనిని పెద్ద కుండీకి దీనిని మార్చాలి.

 తులసి మొక్క

మీరు ఈ తులసి మొక్కకు కనీసం 7 గంటల పాటు దీనికి సూర్యరశ్మి తగిలేలా ఇది చూసుకోవాలి 

సూర్యరశ్మి

ఇంకా ఒకటి మర్చిపోవద్దు ఎక్కువ నీరు అస్సలు పోయవద్దు ఇలా ఈ వేర్లు కుళ్ళిపోతాయి. కాబట్టి దీనికి తగినంత మాత్రమే నీరు అందించాలి

ఇంకా ఒకటి మర్చిపోవద్దు