AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వారెవ్వా.. అదృష్టం అంటే వీరిదే.. కేతువు ఎఫెక్ట్‌తో జీవితంలో గొప్ప మార్పు

జ్యోతిష్యశాస్త్రంలో కేతువు గ్రహాన్ని కీడు లేదా నీడ గ్రహం అంటారు. అయితే చాలా మంది ఈ గ్రహం పేరు చెబితే చాలు భయపడి పోతుంటారు. ఎందుకంటే ఇది ఎక్కువ సార్లు సమస్యలను మాత్రమే ఇస్తుంది. కానీ కేతువు ప్రభావం కొన్ని సార్లు అద్భుతమైన లాభాలను తీసుకొస్తుందంట. కాగా, మనం దాని గురించి తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Sep 16, 2026 | 3:40 PM

Share
అతి త్వరలో కేతు గ్రహం రాశి సంచారం చేయనుంది. చాలా వరకు కేతువు ఎప్పుడూ కూడా వ్యతిరేక దిశలో సంచరిస్తూ ఉంటుంది.  అయితే అక్టోబర్ 1న కేతువు సింహ రాశిలోకి సంచారం చేయనుంది. దీని వలన 12 రాశులలో మూడు రాశుల వారికి అన్నివిధాలుగా ప్రయోజనాలు చేకూరనున్నాయి. కాగా, కేతు సంచారం వలన ఎవరికి అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు మనం చూసేద్దాం.

1 / 5
మేష రాశి : మేష రాశి ఉద్యోగులకు ఇది చాలా అద్భుతమైన సమయం. చాలా రోజుల నుంచి ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నవారు త్వరలో ప్రమోషన్ అందుకుంటారు.  అంతే కాకుండా చాలా రోజుల నుంచి ఎవరు అయితే అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారో వారు వాటి నుంచి బయటపడతారు. అన్ని విధాలుగా వారికి కలిసి వస్తుందంట.

2 / 5
తుల రాశి : తుల రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. చాలా రోజుల నుంచి దూర ప్రయాణాలు చేయాలి అనుకుంటున్నవారికి ఇది మంచి సమయం. విదేశాలకు వెళ్లే ఛాన్స్ ఉంది. అంతే కాకుండా వీరికి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా కలిసి వస్తుంది.

3 / 5
మీన రాశి : మీన రాశి వారికి కేతు సంచారం ఊహించని లాభాలను, అనుకోని ప్రయోజనాలను తీసుకొస్తుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే సొంత వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటున్నారో వారికి ఇది చాలా మంచి సమయం. సొంత వ్యాపారం ప్రారంభిస్తారు. అంతే కాకుండా ఈ రాశి వారి విద్యార్థులకు కూడా ఈ సమయం కలిసి వస్తుంది.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..

పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..

అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ

శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..

ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!

విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..

దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!

పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు

న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!

మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..