ఉసిరికాయ పచ్చడి ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ
Prasanna Yadla
15 september 2026
Pic credit - Pinterest
మీ ఇంట్లో చేసుకునే ఉసిరికాయ పచ్చడి ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ ఉంటుంది ఎలా చేయాలంటే?
ఉసిరికాయ పచ్చడి
అర కిలో ఉసిరికాయలు, రెండు టేబుల్ స్పూన్స్ కారం, ఒక టీ స్పూన్ ఆవపొడి, రుచికి తగినంత ఉప్పును తీసుకోవాలి
కావాల్సిన పదార్ధాలు
అర టేబుల్ స్పూన్ స్పూన్ మెంతి పొడి, అర టేబుల్ స్పూన్ పసుపు, రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్, పోపు గింజలు తీసుకోవాలి
కావాల్సిన పదార్ధాలు
మీరు ముందుగా ఉసిరికాయలను తీసుకుని వాటిని రెండు సార్లు కడిగి శుభ్రంగా చేసుకోవాలి.
స్టెప్ 1
ముఖ్యంగా, కొంచం నీరు లేకుండా వాటిని ఆరబెట్టాలి. ఇక ఇప్పుడు వీటిని ఒక గిన్నెలో పెట్టుకోవాలి
స్టెప్ 2
ఇక ఇప్పుడు దానిలో ఉసిరిని వేసి ఉప్పు, అర టీ స్పూన్ పసుపు, రెండు టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి
స్టెప్ 3
ఇంకా దీనిలో అర టీ స్పూన్ ఆవపొడి, అర టీ స్పూన్ మెంతి పొడిని వేసి బాగా కలపాలి.
స్టెప్ 4
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తీసుకుని సీసాలో పెట్టుకుంటే ఏడాది పాటు నిల్వ ఉంటుంది
స్టెప్ 5
మరిన్ని వెబ్ స్టోరీస్
జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా
మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం
హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి