AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉద్యోగం చేసే ఆడవాళ్ళు వయసైపోయిన పెద్దవాళ్ళు తప్పక తినాల్సిన పల్లెటూరి పొలం గారెలు..

పల్లెటూరి స్టైల్‌లో సొరకాయ గారెలు ఇలా చేసుకుని తింటే ఎంతో టేస్టీగా, క్రిస్పీగా ఉంటాయి. అయితే, వీటిని ఉదయం కన్నా సాయంత్రం సమయంలో స్నాక్స్ గా తీసుకుంటే సరిపోతుంది. ఇంకా బయటకు కరకరలాడుతూ లోపల మెత్తగా అవుతాయి. అయితే, వీటిని ఈ గారెలను మిర్చి చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ తింటే టెస్ట్ మరింత బావుంటుంది.

Prasanna Yadla
|

Updated on: May 13, 2026 | 9:52 AM

Share

1 / 5
సొరకాయ గారెలు రెసిపీకి కావాల్సిన పదార్దాలు: రెండు కప్పులు సొరకాయ తురుము, ఒక కప్పు మినప్పప్పు , రెండు ఉల్లిపాయలు, మూడు పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, నాలుగు కరివేపాకు ఆకులు , అర కట్ట కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, రెండు టేబుల్ స్పూన్స్ బియ్యప్పిండి, అర కప్పు నూనెను తీసుకోవాలి.

2 / 5

సొరకాయ గారెలు రెసిపీ తయారీ విధానం: ముందుగా మినప్పప్పును కనీసం 6  గంటలు నానబెట్టి , ఆ తరవాత నీటిని మొత్తాన్ని  వంపేసి కొద్దీ నీరు పోసి, మెత్తగా రుబ్బుకోవాలి అయితే, మరి పేస్ట్ లాగా చేయకండి.  వాటితో పాటు సొరకాయ తురుమును కూడా వేసి  మిక్సీ పట్టుకోవాలి. ఇంకా అవసరమైతే  దీనిలో నీరు కూడా వేయాలి.

3 / 5
గారెలను ఇలా వేయించుకోవాలి : గ్రైండ్ చేసిన పిండిలో ఉల్లిపాయ ముక్కలు,  పచ్చిమిర్చి,  అల్లం పేస్ట్ , కరివేపాకు, కొత్తిమీర,  రుచికి సరిపడా ఉప్పు కూడా  వేసి బాగా కలపాలి. ఇంకా గారెలు తినడానికి మంచిగా ఉండేందుకు  బియ్యపు పిండిని దీనిలో కలుపుకోవాలి.  పాన్ లో ఆయిల్ వేసి నూనె వేసి గారెల్లా చేసి వీటిని బాగా  వేయించాలి.

4 / 5
ఈ గారెలు తినడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే, ఈ గారెలను పొలంలో పండిన సొరకాయలతో చేస్తే చాలా రుచిగా ఉంటాయి. ఇంకా ఒంట్లో వేడి సమస్యలను కూడా తగ్గిస్తాయి. ఇంకా సొరకాయ బాడీకి చలువ చేస్తుంది.

5 / 5
Follow Us
గుట్టలపై దాగిన 400 ఏళ్ల రహస్యం!
గుట్టలపై దాగిన 400 ఏళ్ల రహస్యం!
రెప్ప పాటులో లాక్కెళ్లిన రాకాసి అలలు.. వాళ్లే గనుక లేకుంటే...!

స్పూన్ తింటే నడవలేని వాళ్ళు కూడా రేసు గుర్రంలా ఉరుకులు పెడతారు

అప్పుడు ఎత్తుకుని పెంచాం.. ఇప్పుడు పెద్ద హీరో అయ్యాడు..

ఇంటి గోడలపై పగుళ్లు వస్తున్నాయా? ఈ తప్పులు చేయకపోతే మీ భవనం పదిలం

హిమాలయాల్లో భారత ఆర్మీ సాహసోపేత రెస్క్యూ ఆపరేషన్!

సాధారణ ప్రయాణికుడిలా మెట్రోలో జర్నీ చేసిన టీమిండియా దిగ్గజం..!

వర్షాకాలంలో గులాబీలు పూలతో కళకళలాడాలంటే.. సింపుల్ టిప్స్ పాటిస్తే

అమెరికా పర్యటనలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు..

రోజుకో రంగు మారే వింత పువ్వు.. నిన్న, నేడు, రేపు మొక్కను ఇంట్లోనే