AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాత్రికి రాత్రే అదృష్టం మార్చే చిట్కా.. గ్లాస్ నీటితో మీరే కోటీశ్వరులు!

అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో ఎవరూ చెప్పలేరు. కొంత మంది చాలా పేదవారిగా ఉండి, ఒక్కసారిగా కోటీ శ్వరులు అవుతారు. అప్పుడు అంటారు వాళ్లకు అదృష్టం కలిసి వచ్చిందని. అయితే చాలా మంది తమకు అదృష్టం కలిసి రావాలి అనుకుంటారు. కానీ ఇది కొంత మందికి మాత్రమే కలిసి వస్తుంది. అయితే లక్కు కలిసి రావాలి అంటే, వాస్తు శాస్త్రం ప్రకారం, చిట్కాలు పాటించాలంట. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Mar 31, 2026 | 6:55 PM

Share
జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే చాలా మంది తప్పకుండా వాస్తు నియమాలు పాటిస్తారు. అయితే వాస్తు శాస్త్ర నిపుణుల ప్రకారం, ప్రతి రోజూ రాత్రి ఈ చిన్న చిట్కా పాటించడం వలన రాత్రికి రాత్రే కోటీశ్వరులు అవుతారని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. కాగా, ఆ చిట్కాలు ఏవో ఇప్పుడు చూద్దాం.

1 / 5
వంట గదిలో నీటిని నిల్వ ఉంచడం వలన అది అదృష్టాన్ని తీసుకొస్తుందంట. వంట గదిని శక్తి వనరుగా భావిస్తారు. అంతే కాకుండా ఇది వాస్తు పై ప్రభావం చూపుతుంది.  అందువలన ఎవరు అయితే ప్రతి రోజూ నీటిని వంటగదిలో సరైన ప్రదేశంలో నిలువ ఉంచుతారో వారి ఇంటిలోకి సానుకూల శక్తి ప్రవేశించి, ఆర్థికంగా, ఆరోగ్య పరంగా కలిసి వస్తుందంట.

2 / 5
వాస్తు శాస్త్రం ప్రకారం, నీటిని ఇంటిని సరైన దిశలో ఉంచడం , అది ఆ ఇంటికి అన్ని విధాల అదృష్టాన్ని తీసుకొస్తుంది. ప్రతికూలతను తగ్గిస్తుంది. అలాగే ఎవరు అయితే నీటిని తప్పుడు దిశలో నిలువ ఉంచుతారో, అది ఆ ఇంటి భారీ నష్టాన్ని మిగుల్చుతుంది. కాగా, వంట గదిలో నీరు నిలువ ఉంచడానికి సరైన ప్రదేశం ఏదో ఇప్పుడు చూద్దాం.  వంట గదిలో ఈశాన్య మూలను చాలా శుభప్రదంగా భావిస్తారు.ఈ దిశలో నీటిని నిలువ ఉంచడం చాలా శుభప్రదం. ఇది ఇంటిలో సానుకూల శక్తిని పెంచడమే కాకుండా, మానసిక ప్రశాంతంతను కాపాడుతుంది. అంతే కాకుండా, వంట గది ఉత్తర దిశ కూడా శుభప్రదమైన దిశగా భావిస్తారు. ఈశాన్యంలో కాకపోయినా, నీటిని ఉత్తర దిశలో ఉంచినా, అదృష్టం కలిసి వస్తుందంట.

3 / 5
ఈశాన్య దిశలో ప్రతి రోజూ, రాత్రి పడుకునే ముందు ఈశాన్య మూలను శుభ్రం చేసి, అక్కడ గ్లాస్ శుభ్రమైన నీటిని ఉంచాలి. ఈ నీటిని ఉదయం మొక్కలపై పోయడం చాలా మంచిది. దీని వలన ఆర్థిక పరిస్థితి మెరుగు పడటమే కాకుండా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, అన్నివిధాలుగా కలిసి వస్తుంది. అంతే కాకుండా ఇంటిలో ప్రతి కూల శక్తి తగ్గిపోతుంది. దీని వలన అదృష్టం కలిసి వస్తుంది. ఆర్థిక సమస్యలు తగ్గిపోయి సంపద పెరుగుతుంది.

4 / 5
అయితే గ్యాస్ లేదా స్టవ్ వద్ద మాత్రం అస్సలే నీటిని నిలువ ఉంచకూడదంట. ఎందుకంటే? నీరు, అగ్ని కలయిక అసమతుల్యతను సృష్టిస్తుంది. దీని వలన ఇది ఒత్తిడిని పెంచడమే కాకుండా, అనేక అనారోగ్య సమస్యలకు కారణం అవుతుంది. అలాగే ఎప్పుడూ కూడా శుభ్రమైన పాత్రలో మాత్రమే స్వచ్ఛమైన నీటిని ఉంచాలి. అలాగే నీటి వద్ద చిన్న దీపం ఉంచితే, ఇది సానుకూల శక్తిని పెంచడమే కాకుండా, ఆనందకరమై వాతావరణాన్ని సృష్టిస్తుంది.

5 / 5
Follow Us