2 / 5
అల్లం, వెల్లుల్లి: అల్లం, వెల్లుల్లితో ఎన్నో ప్రయోజనాలున్నాయి. అల్లం డికాక్షన్‌లో వెల్లుల్లిని కూడా ఉపయోగించవచ్చు. అల్లం వలె, వెల్లుల్లి కూడా కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది. వెల్లుల్లి గుండె సంబంధిత వ్యాధులను నయం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.