Tollywood: ఈ మిస్‌లు మిస్సెస్‌లు అయ్యేది ఎప్పుడో.? లిస్టు చాలా పెద్దది గురూ..

టాలీవుడ్‌లో పెళ్లి కాని ప్రసాదులు చారెడుంటే.. మ్యారేజ్ చేసుకొని కుమారిల లిస్టు కూడా బారెడు ఉంది.. కాలంతో పాటు వయసు వేగంగా మళ్లుతున్నా..

Ravi Kiran

|

Updated on: Jan 03, 2023 | 9:00 AM

టాలీవుడ్‌లో పెళ్లి కాని ప్రసాదులు చారెడుంటే.. మ్యారేజ్ చేసుకొని కుమారిల లిస్టు కూడా బారెడు ఉంది.. కాలంతో పాటు వయసు వేగంగా మళ్లుతున్నా.. కెరీర్ ఇంపార్టెంట్.. పెళ్లి పిచ్చ లైట్ అంటున్నారు ఈ అందమైన భామలు.. మరి ఆ లిస్టు ఏంటో చూసేద్దాం పదండి.

1 / 12
సీనియర్ హీరోయిన్ అంజలి వయస్సు 36 ఏళ్లు. వెబ్ సిరీస్‌లు, సినిమాలపైనే ధ్యాస పెట్టిన ఈ బ్యూటీ పెళ్లి గురించి మాత్రం ఆలోచన చెయ్యట్లేదు.

2 / 12
ప్రస్తుతం ఈ బెంగళూరు బ్యూటీ వయస్సు 41 సంవత్సరాలు. ఇప్పటికీ పెళ్లిపై ఊసేలేదు. వరుసగా సినిమాలపైనే ఫోకస్ పెడుతోంది మన జేజమ్మ.

3 / 12
వెండితెరకు గుడ్ బై చెప్పి.. ప్రస్తుతం నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ బ్యూటీ కూడా పెళ్లిపై పెద్దగా దృష్టి సారించట్లేదు. 35 ఏళ్లు దాటుతున్నప్పటికీ స్టేటస్ ఇంకా సింగిల్‌గానే ఉంది.

4 / 12
 ఈ గోవా బ్యూటీ వయస్సు 36 సంవత్సరాలు. ఇంకా పెళ్లి ఆలోచన మాత్రం దరికి చేరలేదు. ప్రస్తుతం ఈ భామ కత్రినా కైఫ్ సోదరుడితో డేటింగ్‌లో ఉందన్న టాక్ నడుస్తోంది.

5 / 12
ఈ కేరళ కుట్టి  వయస్సు 33 సంవత్సరాలు. ఇంకా పెళ్లి చేసుకోలేదు.

6 / 12
ఈ ఢిల్లీ భామ వయస్సు 32 ఏళ్లు. ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లో పలు సినిమాలు చేస్తోన్న ఈ బ్యూటీ ఇంకా సింగిల్ స్టేటస్‌లోనే కొనసాగుతోంది.

7 / 12
ఈ అందాల భామ వయస్సు 35 ఏళ్లు. సినిమా అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ.. పెళ్లిపై మాత్రం ఇంట్రెస్ట్ చూపించట్లేదు.

8 / 12
ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న శృతి హాసన్.. పెళ్లి ఊసే ఎట్టట్లేదు. ప్రియుడు శాంతాతో కలిసి చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతున్న ఈ బ్యూటీ.. పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందో క్లారిటీ లేదు.

9 / 12
ఈ టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ఇంకా సింగిల్‌గానే ఉంది. ప్రస్తుతం 32 ఏళ్లు దాటుతున్నప్పటికీ.. ఇంకా మింగిల్ అవ్వడానికి రెడీగా లేదు.

10 / 12
స్వతంత్ర భావాలను ఎక్కువగా చూపించే తాప్సీకి పెళ్లిపై పెద్దగా ఇంట్రెస్ట్ లేదనే చెప్పాలి. ఒకవేళ మ్యారేజ్‌పై ప్రశ్న వేస్తే కచ్చితంగా చేసుకోవాలా అని ఎదురు ప్రశ్నిస్తుంది. ప్రస్తుతం డెన్మార్క్ బ్యాడ్మింటన్ స్టార్ మాథురిస్ బోతో రిలేషన్ షిప్​లో ఉంది.

11 / 12
ఈ అమ్మడి వయస్సు 39 ఏళ్లు. పలుసార్లు పెళ్లి ప్రయత్నాలు జరిగినప్పటికీ చివరికి ఫెయిల్ అయ్యాయి. గతంలో ఓ బిజినెస్‌మెన్‌తో త్రిష నిశ్చితార్ధం జరిగగా.. అది బ్రేకప్‌కు దారి తీసింది. ఇక అప్పటినుంచి ఈ అందాల భామది సింగిల్ స్టేటసే

12 / 12
Follow us