5 నిమిషాల్లో చేసే ఉల్లిపాయ వేపుడు కారం.. వేడివేడి అన్నంలో తింటే జన్మ ధన్యం
వంటింట్లో ఒక్కోసారి ఏ కూరగాయలు ఉండవు, మార్కెట్‌కు వెళ్లే సమయం కూడా ఉండదు. లేదా జ్వరం వచ్చి నోటికి ఏ రుచీ తెలియనప్పుడు ఘాటుగా, కమ్మగా ఏదైనా తినాలనిపిస్తుంది. అటువంటప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టి కేవలం రెండు మూడు ఉల్లిపాయలు, ఓ గుప్పెడు వెల్లుల్లి రెబ్బలతో చిటికెలో చేసుకునే సంప్రదాయ వంటకం ఉల్లిపాయ వేపుడు కారం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
