Most Beautiful Building: దుబాయ్‌ సిగలో మరో కలికితురాయి.. బుర్జ్ ఖలీఫాకు సమీపంలో ‘వరల్డ్స్ మోస్ట్ బ్యూటిఫుల్ బిల్డింగ్’..

|

Feb 23, 2022 | 7:03 PM

ప్రపంచంలోనే అత్యంత అందమైన భవనాలు దుబాయ్‌లో ఉన్నాయన్న సంగతి మీకు తెలుసా. ఆ భవనాలను మీరు చూస్తే మీరు కూడా అదే అంటారు.. ఇవి నిజంగా భవనాలేనా అనే ఆశ్చర్యం కూడా కలుగుతుంది. అంతటి అద్భుమైన కట్టడాలు అక్కడ ఉన్నాయి. అందులోని కొన్నింటిని మనం ఓ సారి చూద్దాం..

1 / 7
దుబాయ్‌లో జరిగిన మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్ వేడుకల్లో 'వరల్డ్స్ మోస్ట్ బ్యూటిఫుల్ బిల్డింగ్'గా పేరొందిన అందమైన భవనం ప్రారంభమైంది. ఈ భవన నిర్మాణానికి తొమ్మిదేళ్లు పట్టింది.

2 / 7
ఇది ఏడు అంతస్తుల భవనం.. 77 మీటర్ల ఎత్తు, 30 వేల చదరపు మీటర్లలో ఈ భవనం నిర్మించబడింది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం అయిన బుర్జ్ ఖలీఫాకు సమీపంలో ఉంది.

3 / 7
దుబాయ్‌లో నిర్మించిన ఈ ఆర్కిటెక్చరల్ మాస్టర్‌పీస్‌కు 'మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్'లో చోటు దక్కించుకుంది. ఈ మ్యూజియం మానవాళి భవిష్యత్తును వివరిస్తుందని ఒక పత్రికా అభివర్ణించింది.

4 / 7
అదనంగా, మ్యూజియం మానవ అభివృద్ధిలో సవాళ్లు, అవకాశాలకు వినూత్న పరిష్కారాలకు తెరలేపింది. భవనం చాలా అందంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా దీనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

5 / 7
"మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్ ఒక సజీవ మ్యూజియం" అని యుఎఇ క్యాబినెట్ మంత్రి, దుబాయ్ ఫ్యూచర్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ మహ్మద్ అల్ గెర్గావి మంగళవారం ప్రారంభోత్సవ కార్యక్రమంలో అన్నారు.

6 / 7
ఈ భవనాన్ని కాజిల్ డిజైన్ ఆర్కిటెక్ట్ అయిన సీన్ కాజిల్ రూపొందించారు. ఇంజనీరింగ్, కంప్యూటర్-సహాయక డిజైన్‌లో అద్భుతంగా మారింది.

7 / 7
ఈ భవనం స్టెయిన్‌లెస్ స్టీల్‌తో నిర్మించారు. నిర్మాణ సమయంలో అత్యధికంగా రోబోలను ఉపయోగించారు. రాత్రి సమయంలో ఇది మిరుమిట్లు గొలిపే కాంతులతో ప్రకాశిస్తుంది.