Telugu News Photo Gallery Try these face packs with aloe vera to make your face glow, check here is details in Telugu
Aloe Vera: ఉదయం కల్లా మీ ముఖం మెరిసిపోవాలా.. కలబందతో ఇలా చేయండి..
అందంగా మెరిసిపోవాలని ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. అందంగా కనిపించాలని ఏవేవో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. కొంత మంది బ్యూటీ పార్లర్‌కి క్యూ కడితే.. మరికొంత మార్కెట్లోకి వచ్చే క్రీములను యూజ్ చేస్తూ ఉంటారు. కానీ ఇంట్లోనే మనకు న్యాచురల్‌గా అందాన్ని పెంచేకునేవి చాలా ఉన్నాయి. వీటిల్లో కలబంద కూడా ఒకటి. అలోవెరా ఆరోగ్యానికే కాదు.. అందాన్ని పెంచడంలో కూడా చక్కగా పని చేస్తుంది. ఇందులో మాయిశ్చ రైజింగ్ గుణాలే కాకుండా ఎన్నో పోషకాలు కూడా అధికంగా ఉంటాయి. అంతే కాదు కలబందలో..