AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel India: వేసవిలో పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా.. మనదేశంలో ఈ ఐదు హిల్ స్టేషన్స్ బెస్ట్ ఎంపిక

Travel India: వేసవిలో చెమట, జిడ్డు దీంతో పార్టీ లేదా ఫంక్షన్లను ఆస్వాదించడం కష్టంగా మారుతుంది. ఎవరైనా వేసవిలో వివాహం చేసుకోవాలని భాస్తున్నట్లు అయితే.. హిల్ స్టేషన్‌ బెస్ట్ ఎంపిక. దేశంలోని బెస్ట్ ప్లేసెస్ మీ కోసం

Surya Kala
|

Updated on: Apr 07, 2022 | 10:03 AM

Share
కాశ్మీర్: భూతల స్వర్గంగా భావించే కాశ్మీర్‌ కూడా వేసవి కాలంలో పెళ్లి చేసుకోవడానికి మంచి ప్లేస్. ఇక్కడ చల్లని వాతావరణం, ప్రకృతి మనసుని ఆకట్టుకుంటాయి. ఈ ప్రదేశంలో వివాహం చేసుకున్న తర్వాత.. ఇక్కడే హనీమూన్‌ను ఏర్పటు చేసుకోవచ్చు.

1 / 5
కూర్గ్: పచ్చదనంతో, అద్భుతమైన ప్రకృతితో కళకళలాడే కూర్గ్‌లో పెళ్లి చేసుకోవడం ఓ విభిన్నమైన అనుభవాన్ని ఇస్తుంది. ఈ ప్రదేశం  ప్రశాంతగా ఉండి..సౌకర్యాన్ని ఇస్తుంది. ఇక్కడ వాతావరణం, ప్రదేశం సౌకర్యాలు వివాహం చేసుకోవడానికి ఉత్తమ ఎంపిక.

2 / 5
మహాబలేశ్వర్: కొన్నిసార్లు పరిస్థితుల కారణంగా, కొంతమంది వేసవిలో వివాహం చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఎండ వేడి, చెమట వంటి అనేక ఇబ్బందులు కూడా తలెత్తుతాయి. ఈ పరిస్థితిలో ముంబైకి సమీపంలోని శీతల ప్రాంతమైన మహాబలేశ్వర్‌లో వివాహం చేసుకోవచ్చు.

3 / 5
రుషికేశ్: మతపరమైన ప్రాముఖ్యత కలిగిన ఈ హిల్ స్టేషన్‌ అత్యంత అందమైన ప్రదేశం. ఈ ప్రదేశం వేసవి కాలంలో దేశంలోనే బెస్ట్ వెడ్డింగ్ ప్లేస్ గా ఖ్యాతిగాంచింది. ఇక్కడ వాతావరణం చాలా వరకు చల్లగా ఉంటుంది. కనుక వేసవిలో ఇక్కడ పెళ్లి చేసుకోవడం ఉత్తమం.

4 / 5
సిమ్లా: ఇది దేశంలో అత్యంత ఇష్టమైన పర్యాటక ప్రదేశం. ప్రకృతి ప్రేమికులు సిమ్లా టూర్ ను ఎంజాయ్ చేస్తారు. అందమైన ప్రకృతి  దృశ్యాల మధ్య వివాహం చేసుకోవడానికి సిమ్లా వేసవి లో మంచి ఎంపిక

5 / 5
Follow Us
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం

పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌

దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్

రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..

సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?

APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు

సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి

ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది

హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్

షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!