Valentines Day: వాలెంటైన్స్ డేకి మీ భాగస్వామితో కలిసి ఈ ప్రదేశాలు సందర్శిస్తే సూపర్..

Valentines Day: మీరు ప్రేమికుల రోజున మీ భాగస్వామితో కలిసి ఎక్కడికైనా వెళ్లాలని ఆలోచిస్తున్నట్లయితే గోవా మం,ఇ ఎంపిక అవుతుంది. మూడు రోజుల పర్యటనలో అనేక ప్రదేశాలను సందర్శించవచ్చు.

| Edited By: Ravi Kiran

Updated on: Feb 06, 2022 | 10:04 AM

బాగా బీచ్: ఇది గోవాలోని అత్యంత ప్రసిద్ధ ప్రదేశాలలో ఒకటి. ఈ ప్రదేశం ప్రశాంత వాతావరణం, అద్భుతమైన అందం మిమ్మల్ని మీ భాగస్వామిని బాగా ఆకర్షిస్తాయి. మీరు ఇక్కడ టేస్టీ ఫుడ్స్‌ను ఆస్వాదించవచ్చు.

1 / 5
అగ్వాడా ఫోర్ట్: మీరు గోవాలోని ఈ కోటను మొదటి రోజు పర్యటనలో సందర్శించవచ్చు. దీని ప్రత్యేకత ఏంటంటే ఇక్కడి నుంచి సముద్రపు సుందర దృశ్యాలను చూడవచ్చు. ఈ కోట గోవా రాజధాని పనాజీకి 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

2 / 5
అంజునా బీచ్: ఈ బీచ్ ఇసుకతో కూడిన బీచ్. వాటర్ స్పోర్ట్స్, నైట్ లైఫ్‌కి చాలా ప్రసిద్ధి చెందింది. ప్రయాణంలో రెండో రోజు ఈ ప్రదేశాన్ని సందర్శించి ఆనందించవచ్చు.

3 / 5
మపుసా మార్కెట్: మీ భాగస్వామి షాపింగ్ చేయాలనుకుంటే మీరు గోవాలోని ప్రసిద్ధ మపుసా మార్కెట్‌కి తీసుకెళ్లవచ్చు. ఈ మార్కెట్‌లో గోవాలోని ప్రసిద్ధ గింజలు, సుగంధ ద్రవ్యాలు కొనుగోలు చేయవచ్చు.

4 / 5
రెస్టారెంట్లు, పబ్‌లు: మీరు గోవాలో గొప్ప రెస్టారెంట్‌లు, పబ్‌లను చూడవచ్చు. ఇక్కడ మీరు మీ భాగస్వామితో ప్రేమికుల రోజు ప్రత్యేక క్షణాలను ఆస్వాదించవచ్చు.

5 / 5
Follow us
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..

అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్

మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..

ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి

యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌

యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి

శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?

పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే

మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ