Ashoka Halwa: ఐరన్, ప్రోటీన్లు పుష్కలంగా ఉండే కమ్మటి అశోకా హల్వా.. పెసరపప్పుతో కేవలం 15 నిమిషాల్లో ఇలా చేసుకోండి!
దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా తమిళనాడులోని తిరువయ్యారు ప్రాంతంలో ఎంతో ప్రసిద్ధి చెందిన తియ్యటి వంటకం 'అశోకా హల్వా'. సాధారణంగా హల్వా అనగానే పంచదారతో చేస్తారు, కానీ ఈ అశోకా హల్వాను పెసరపప్పు, కమ్మటి బెల్లం మరియు ఆవు నేతితో తయారు చేసుకోవచ్చు. పెసరపప్పులో ప్రోటీన్, ఐరన్ మరియు విటమిన్లు పుష్కలంగా ఉండి శరీరానికి అమితమైన శక్తినిస్తాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
