Tourist Islands: మీ భాగస్వామితో వీకెండ్ టూర్ ప్లాన్ చేస్తున్నారా..? అయితే ఈ ద్వీపాలను సందర్శించండి.. క్వాలిటీ టైమ్ మీ సొంతం..

Tourist Islands: వీకెండ్స్‌లో సరదాగా మీ భాగస్వామితో ఏదైనా టూర్ వెళ్లాలనుకుంటున్నారా..? అయితే విలువైన సమయాన్ని ఆహ్లాదకరంగా గడపాలని ప్లాన్ చేస్తుంటే, దేశంలోని కొన్ని అందమైన దీవులు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఆ దీవులేమిటో ఇప్పుడు చూద్దాం..

శివలీల గోపి తుల్వా

|

Updated on: Mar 26, 2023 | 3:09 PM

Tourist Islands: వీకెండ్స్‌లో సరదాగా మీ భాగస్వామితో ఏదైనా టూర్ వెళ్లాలనుకుంటున్నారా..? అయితే విలువైన సమయాన్ని ఆహ్లాదకరంగా గడపాలని ప్లాన్ చేస్తుంటే, దేశంలోని కొన్ని అందమైన  దీవులు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి.

1 / 5
Divar Island: దివార్ ఐలాండ్ సరదాగా కాలక్షేప నడకకు ప్రసిద్ధి. ఇక్కడ వాతావరణం మీకు సందడే సందడి అన్న మాదిరిగా కొన్ని అద్భుత క్షణాలను గడపడానికి సానుకూలంగా ఉంటుంది. ఈ ప్రదేశానికి మీరు మీ భాగస్వామితో లేదా పూర్తి కుటుంబంతో సందర్శించవచ్చు.

2 / 5
Munroe Island: కేరళలోని మున్రో ఐలాండ్‌ను ఒకసారి సందర్శిస్తే చాలు.. మళ్లీ మళ్లీ సందర్శించాలనిపిస్తుంది. ప్రకృతి అందాలకు పేరొందిన కేరళలో ఈ ద్వీపానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక్కడ సీనరీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది మీ భాగస్వామికి ప్రత్యేకమైన టూర్‌గా తన మదిలో నిలిచిపోతుంది.

3 / 5
 Majuli  Island: గొప్ప సంస్కృతికి చాలా ప్రసిద్ధికి చెందిన మజులీ ద్వీపాన్ని మీరు సందర్శించవచ్చు. కపుల్స్ సందర్శించడానికి చాలా మంచి ప్రదేశం. మీరు ఇక్కడ రుచికరమైన సీ ఫుడ్‌ని కూడా తిని ఆస్వాదించగలరు. భారతదేశంలోని ఈ ద్వీపం అన్ని ద్వీపాలలో అత్యంత ప్రత్యేకమైనది.

4 / 5
Andaman Island: జంటలకు ఉత్తమమైన ఈ ద్వీపంలో మీరు మీ భాగస్వామితో రొమాంటిక్ వైబ్‌లో నాణ్యమైన సమయాన్ని గడపగలుగుతారు. హనీమూన్‌కి ఇది ఉత్తమమైన ప్రదేశం. మీరు ఇక్కడ సరదాగా నడకకు కూడా వెళ్ళవచ్చు.

5 / 5
Follow us