Heart Health: యువతలో గుండెపోటకు అసలు కారణం.. ఈ అలవాట్లేనట.. జాగ్రత్త గురూ
ఈ మధ్య కాలంలో యువతలో చాలా మంది గుండె పోటు కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఒకప్పుడు కేవలం వయస్సు మళ్లిన వారికే వచ్చే ఈ జబ్బు ఇప్పుడు చిన్నారుల నుంచి యువతను సైతం మింగేస్తుంది.ఇందుకు కారణాలు తెలుసుకునే క్రమంలో వైద్యులకు సంచలన విషయాలు తెలిశాయి. యువతలో గుండె సమస్యలు పెరిగేందుకు ప్రధారణ కారణాల వారి రోజువారి అలవాట్లేనని గుర్తించారు. వీటిని సకాలంలో నియంత్రించుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
