Vacation Tour: టూర్ ప్లాన్ చేస్తున్నారా..! వెంటనే ఈ ప్రదేశాలను సందర్శించండి.. ప్రకృతి అందాల్లో మైమరిచిపోవచ్చు..

Vacation Tour: చాలా మంది జూన్ నెలలో పర్యాటక ప్రదేశాలను సందర్శించాలని ప్లాన్ చేస్తుంటారు. ఈ సమయంలో ఎండలు విపరీతంగా ఉన్నందును చల్లని ప్రదేశాలకు వెళ్లాలని వారి ఆలోచన. అయితే అలా మీరు కూడా వెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్లయితే ఆలస్యం చేయకుండా ఈ ప్రదేశాలను చూసేయండి. ఈ ప్రాంతాలు మీకు ఎండల నుంచి ఉపశమనం కల్పించడంతో పాటు.. గుర్తుండిపోయే స్మృతులను అందిస్తాయి. మరి ఆ ప్రవేశాలేమిటో ఇప్పుడు చూద్దాం..

శివలీల గోపి తుల్వా

|

Updated on: Jun 18, 2023 | 6:20 AM

1 / 5
మెక్లీయోడ్‌గంజ్: మీరు మీ సెలవులను ఆస్వాదించడానికి మెక్లీయోడ్‌గంజ్‌కి వెళ్లవచ్చు. ఇక్కడ మీకు ట్రెక్కింగ్, క్యాంపింగ్ వంటి సాహసాలను చేయడానికి మంచి అవకాశం లభిస్తుంది.

2 / 5
అల్మోరా: మీరు వేసవి ప్రర్యటన కోసం అల్మోరాకు కూడా వెళ్లవచ్చు. ఈ సీజన్‌లో అల్మోరాను సందర్శించేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. మీరు అక్కడ కాసర్ దేవి ఆలయం, నందా దేవి ఆలయం వంటి ఆధ్యాత్మిక ప్రదేశాలను కూడా చూడవచ్చు.

3 / 5
లాన్స్‌డౌన్: వేసవి సెలవులను గడపడానికి లాన్స్‌డౌన్‌ కూడా చాలా మంచి ప్రదేశం. ఇక్కడ ఉండే ప్రకృతి అందాలు మిమ్మల్ని మైమరిపిస్తాయి. ఇక్డక మీరు ఎన్నో తీపి గుర్తులను సంపాదించుకోగలరు.

4 / 5
మేఘాలయ: మేఘాలయ దేశ సరిహద్దు రాష్ట్రాలలో ఒకటి. ఈ రాష్టం కూడా సందర్శనకు మంచి ఎంపిక. ముఖ్యంగా ఈ ప్రదేశం చాలా శుభ్రంగా ఉంది. మీరు ఇక్కడ ఉండే ప్రకృతి అందాలను ఆస్వాదించగలరు.

5 / 5
Follow us