2 / 5
సింధు ఒలింపిక్స్ నుంచి ఆసియా గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ల వరకు తనదైన ముద్ర వేసింది. సింధు మొదటిసారి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో తనదైన ముద్ర వేసింది. అక్కడ 2013 లో కాంస్య పతకం సాధించింది. సింధు అక్కడితో ఆగలేదు. ఆ తర్వాత 2014 లో మళ్లీ కాంస్యం గెలుచుకుంది. అలాగే సింధు 2017, 2018 లో వరుసగా రెండుసార్లు ఫైనల్స్‌కు చేరుకుని రజతం గెలుచుకుంది. ఆపై 2019 లో ఆమె ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన మొదటి భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా నిలిచింది.