Bra Detect Breast Cancer : మీకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉందో లేదో చెప్పే బ్రా ఇదే.. ఒక్క నిమిషం చాలు..

|

Jul 29, 2024 | 4:53 PM

మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు విపరీతంగా పెరిగి పోతున్న విషయం తెలిసిందే. క్యాన్సర్ వ్యాధి మీలో ఉందని అస్సలు తెలీనే తెలీదు. ఈ వ్యాధి ముదిరిన తర్వాత మాత్రమే బయట పడుతుంది. దీంతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన మహిళల్లో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ కనిపిస్తుంది. కానీ ఇకపై లేడీస్ ఎలాంటి చింతించాల్సిన పని లేదు. మహిళలు ఎదుర్కొంటున్న ఈ సమస్యకు ఐఐటీ కాన్పూర్ విభాగం విద్యార్థి పరిష్కారం కనుగొన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్‌‌ను బయట పెట్టేందుకు..

1 / 5
మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు విపరీతంగా పెరిగి పోతున్న విషయం తెలిసిందే. క్యాన్సర్ వ్యాధి మీలో ఉందని అస్సలు తెలీనే తెలీదు. ఈ వ్యాధి ముదిరిన తర్వాత మాత్రమే బయట పడుతుంది. దీంతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన మహిళల్లో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ కనిపిస్తుంది.

2 / 5
కానీ ఇకపై లేడీస్ ఎలాంటి చింతించాల్సిన పని లేదు. మహిళలు ఎదుర్కొంటున్న ఈ సమస్యకు ఐఐటీ కాన్పూర్ విభాగం విద్యార్థి పరిష్కారం కనుగొన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్‌‌ను బయట పెట్టేందుకు ఓ బ్రాను కనిపెట్టాడు. ఈ స్మార్ట్ బ్రాను ధరించి బ్రెస్ట్ క్యాన్సర్ సమస్యకు చెక్ పెట్టొచ్చు.

3 / 5
ఈ బ్రాలో ఓ ప్రత్యేకమైన సెన్సార్ ఉంది. ఇది మహిళల బ్రెస్ట్‌లో కనిపించే వివిధ రకాల మార్పుల్ని పసిగడుతుంది. ఒక వేళ క్యాన్సర్ కణాలు ఉంటే.. ముందుగానే కనిపెడుతుంది. దీంతో చికిత్స చేయించుకునేందుకు వీలవుతుంది.

4 / 5
ప్రస్తుతం ఇంకా క్లినికల్ ట్రయల్స్ నడుస్తున్నాయి. ఈ బ్రా ఒక నిమిషం పాటు ధరిస్తే చాలు.. మీకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉందో లేదో చెప్పొచ్చు. ఈ బ్రాకి మొబైల్ ఫోన్ కనెక్ట్ చేస్తారు. కాబట్టి మొత్తం డేటా వస్తుంది. ఏదైనా అసాధారణ మార్పులు కనిపిస్తే వెంటనే మొబైల్‌కు మెసేజ్ వస్తుంది.

5 / 5
ప్రస్తుతం ఇంకా క్లినికల్ ట్రయల్స్ నడుస్తున్నాయి. కాబట్టి అనుకున్నట్టు ఈ బ్రా విజయవంతం అయితే ఈ ఏడాది చివరలో మార్కెట్‌లోకి రావచ్చు. ఈ సెన్సార్ బ్రా దాదాపు రూ.5 వేలు ఉండొచ్చని అంచనా.